HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rent Dad Service Started In Chaina

Rent Dad Service: ఇదేందయ్యా ఇది.. ఇకపై అద్దెకు దాడి దొరుకుతాడట?

మామూలుగా మనం అద్దెకు సామాన్లు వస్తువులు ఇవ్వడం చూసి ఉంటాం. కానీ కాలం మారిపోవడంతో ప్రస్తుత. రోజుల్లో మనుషులను కూడా అద్దెకు ఇచ్చే రోజులు కూడా

  • Author : Anshu Date : 04-07-2023 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rent Dad Service
Rent Dad Service

మామూలుగా మనం అద్దెకు సామాన్లు వస్తువులు ఇవ్వడం చూసి ఉంటాం. కానీ కాలం మారిపోవడంతో ప్రస్తుత. రోజుల్లో మనుషులను కూడా అద్దెకు ఇచ్చే రోజులు కూడా వచ్చేసాయి. ఆ మధ్యకాలంలో ఒకసారి అద్దెకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతారు అన్న విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు అద్దెకి ఏకంగా డాడీ దొరుకుతాడట. వినడానికి కాస్త విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్‌ అవ్వొచ్చు.

ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్‌ అవగలుగుతున్నారు. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్‌ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్‌ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతూ ఉంటాయి. జనం రిలాక్స్‌ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు.

ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్‌ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్‌ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్‌ డాడీ ఆన్‌ రెంట్‌ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్‌ అవుతారు. ఈ డాడీ ఆన్‌ రెంట్‌ సేవలు సోషల్‌ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rent Dad
  • Rent Dad Service
  • Rent Dad Service chaina

Related News

    Latest News

    • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

    • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

    • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

    • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

    Trending News

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd