HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rashmika Strong Counter To Netizen

Vijay – Rashmika: విజయ్ రష్మిక ఒకే రూమ్ లో ఉన్నారంటూ వార్తలు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రష్మిక?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ గత

  • Author : Anshu Date : 06-04-2023 - 5:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Rashmika
Vijay Rashmika

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ జంట విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ రష్మిక విజయ్ లు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పడేస్తున్నారు. లవ్, రిలేషన్ షిప్ లేదంటూనే కలిసి పార్టీలకు వెళ్లడం వెకేషన్ లు తిరగడం పార్టీలు చేసుకోవడంతో ఆ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో సార్లు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. కానీ వారి ప్రేమకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక విజయ్ స్పందిస్తూ మేము కేవలం స్నేహితుల మాత్రమే అని తెలిపారు. దాంతో కొంతకాలం పాటు వారిద్దరికీ సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరికి సంబంధించిన వార్తలు మరో సారి తెరపైకి వచ్చాయి. దీంతో తాజాగా ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి రష్మిక దిమ్మ తిరిగే ఎక్కువ ఉంటది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ..

విజయ్, రష్మిక డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమే.. సీరియస్.. విజయ్ తనకు ఎంతో ఇష్టమైన రింగుని రష్మిక చేతికి తొడిగాడు.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారు.. మనం త్వరలోనే ఒక గ్రేట్ న్యూస్ వినబోతున్నాము అంటూ రాసుకొచ్చారు.. అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ట్వీట్ పై స్పందించిన రష్మిక మందన్న అయ్యో.. అతిగా ఆలోచించకు బాబు.. అంటూ కౌంటర్ ఇచ్చింది రష్మిక. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dating
  • rashmika
  • social media
  • tollywood
  • tweet viral
  • vijay

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Heritage Ladoo Prasadam Ice Cream

    హెరిటేజ్ ‘లడ్డూ ప్రసాదం’ ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

Latest News

  • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd