Klin Kaara Konidela: మెగా ప్రిన్సెస్ ‘క్లిన్ కారా కొణిదెల’
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించిన పాపకి ఈ రోజు నామకరణం చేశారు. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో అంగరంగవైభంగా నామకరణ వేడుక జరిగింది
- Author : Praveen Aluthuru
Date : 30-06-2023 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
Klin Kaara Konidela: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జన్మించిన పాపకి ఈ రోజు నామకరణం చేశారు. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో అంగరంగవైభంగా నామకరణ వేడుక జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు పేరుని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి పేరు ‘క్లిన్ కారా కొణిదెల’. ఈ విషయాన్ని తాతయ్య చిరు ప్రకటించారు.
And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..
Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it ..
All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023
లలితా సహస్రనామ నామం నుండి ఈ పేరును పెట్టినట్టు చిరంజీవి తెలిపారు. ‘క్లిన్ కార’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందన్నారు. చాలా శక్తిగలదని అర్ధం వస్తుందని చిరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Read More: Space Tour: విజయవంతం అయినా తొలి వాణిజ్య యాత్ర.. అంతరిక్షంలోకి ప్రయాణికులు?