HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Posani Krishna Murali Arrest 2

Posani : పోసాని కృష్ణ మురళి అరెస్ట్

Posani : ఏపీ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసులు హుటాహుటిన చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు

  • Author : Sudheer Date : 26-02-2025 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Posani Arrest
Posani Arrest

వైసీపీ మద్దతుదారుడు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసులు హుటాహుటిన చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Mahakumbh: మ‌హా కుంభ‌మేళా.. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా భ‌క్తులు!

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి నేత నారా లోకేష్‌లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు ప్రాంతాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణ మురళి తన రాజకీయ అభిప్రాయాలను ఎప్పుడూ ధైర్యంగా చెప్పే వ్యక్తిగా పేరుపొందారు. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీడీపీ, జనసేన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో, ఆయా పార్టీల అభిమానులు, నేతలు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాయచోటి కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, ఏపీకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. పోసాని అరెస్ట్ వార్తపై వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ – జనసేన శ్రేణులు దీనిని స్వాగతిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap police
  • Posani Krishna Murali
  • Posani Krishna Murali Arrest
  • Posani krishna murali news

Related News

Anudeep Katikala Arrest

Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.

Anudeep Katikala హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd