HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Narendra Modi Used The Name Bharat Instead Of India In The Brics Notification

The Prime Minister Of Bharat : ‘ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’.. అన్నిచోట్లా ‘ఇండియా’కు బదులు ‘భారత్’!

The Prime Minister Of Bharat :  ‘ఇండియా’ బదులు ‘భారత్’ పదాన్ని వినియోగించి ఇటీవల భారత రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ ఇవ్వడం  చర్చనీయాంశంగా మారింది. ఆ నోటిఫికేషన్ లో ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌’ అనే పదబంధాన్ని వాడారు.

  • Author : Pasha Date : 06-09-2023 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Prime Minister Of Bharat
The Prime Minister Of Bharat

The Prime Minister Of Bharat :  ‘ఇండియా’ బదులు ‘భారత్’ పదాన్ని వినియోగించి ఇటీవల భారత రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ ఇవ్వడం  చర్చనీయాంశంగా మారింది. ఆ నోటిఫికేషన్ లో ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌’ అనే పదబంధాన్ని వాడారు. అయితే నెల క్రితమే (ఆగస్టులో) జరిగిన 15వ బ్రిక్స్‌ (BRICS) సమావేశంపై ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌లోనూ ‘ఇండియా’ బదులు ‘భారత్’ అనే పదాన్ని వాడారని తాజాగా జాతీయ మీడియాలో ఇవాళ కథనాలు వచ్చాయి. ఆ నోటిఫికేషన్ లో ‘ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అని ప్రస్తావించారు. వారం క్రితమే జరిగిన ప్రధాని మోడీ గ్రీస్‌ పర్యటనకు సంబంధించిన నోటిఫికేషన్ లో కూడా అలాగే వాడారు.

Also read : Telangana : బిఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందా..? కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?

నేటి నుంచి జరగనున్న తూర్పు ఆసియా సదస్సు, ఇండోనేషియాలో ఏషియన్‌ ఇండియా సదస్సులలోనూ ప్రధాని మోడీ పాల్గొననున్నారు. వీటికి సంబంధించిన  నోటిఫికేషన్లలో కూడా ‘ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అనే పదాన్నే వాడారు. ఇక ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించిన బుక్ లెట్ లలోనూ ఇండియాకు బదులు భారత్‌ అని ముద్రించారు.రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్‌, భారత్‌ అంటే ఇండియా అని ఉన్నందున దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని, దీనిపై పార్లమెంటులో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నో ప్రజా సమస్యలున్న ప్రస్తుత తరుణంలో.. దేశం పేరుపై కంటే దేశం పేరును మంటగలిపేలా చోటుచేసుకుంటున్న మణిపూర్ హింసాకాండ వంటి ఘటనలపై ప్రధాన చర్చ జరగాలని సమాజ సేవకులు (The Prime Minister Of Bharat) సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat
  • BRICS  notification
  • india
  • President Of Bharat
  • prime minister narendra modi
  • The Prime Minister Of Bharat

Related News

A new chapter in India-Japan relations

India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

భారత్‌పై ఎక్కువ ఉగ్రదాడులు చేసే లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఉగ్రవాదంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై సమన్వయంతో కఠిన

    Latest News

    • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

    • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

    • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

    • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd