HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Modi Wishes Sonia Gandhi Speedy Recovery From Covid

PM Modi wishes: సోనియాజీ త్వరగా కోలుకోండి!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే.

  • Author : Balu J Date : 02-06-2022 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరికొంత మంది నేతలు కొవిడ్ తో బాధపడుతున్నారు. సోనియాకు కరోనా సోకడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆకాంక్షించారు. “కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జీ కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు. సోనియా ఈ నెల 8న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నప్పటికీ, కోలుకుని విచారణకు హాజరవ్వాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • covid effect
  • modi
  • sonia gandhi
  • tweet

Related News

Sonia- Rahul Gandhi

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర‌ సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు.

    Latest News

    • MGNREGA పథకం మార్పు పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

    • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

    • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

    • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd