HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pakistan Woman Virtually Marries Jodhpur Man

Love Story: వెలుగులోకి మరో ప్రేమ కథ.. భారత యువకుడిని పెళ్లి చేసుకున్న పాక్ యువతి?

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమ కథలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రేమ కథలు ఏకంగా దేశాలలో దాటి వెళుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువ

  • Author : Anshu Date : 06-08-2023 - 3:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Love Story
Love Story

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమ కథలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రేమ కథలు ఏకంగా దేశాలలో దాటి వెళుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువకుడు మరొక దేశానికి చెందిన యువతిని ప్రేమించడం, వేరే దేశానికి చెందిన యువతీ మరొక దేశానికి చెందిన యువకుడిని ప్రేమించిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు భారత్లో సీమా హైదర్ సచిన్ మీనా ఇలాంటి ప్రేమికుల పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ప్రేమల కారణంగా భారత్ పాకిస్తాన్ ల మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్, సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా,అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు తెలిపారు అర్బాజ్ ఖాన్.

వాస్తవానికి వివాహం భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని అతను చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని తెలిపారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jodhpur
  • jodhpur man
  • love story
  • pakistan
  • virtually marries

Related News

IND vs PAK U-19 World Cup

అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

  • mohsin naqvi pak cricket team

    టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!

Latest News

  • శంబాలా కు ఓటీటీలో భారీ ఆదరణ.. 11 రోజుల్లోనే సరికొత్త రికార్డు!

  • చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

  • భారీగా పడిపోయాయి టమాటా ధరలు

  • TVK విజయ్ ఆ ట్రాప్‌లో మునిగిపోయాడా? ఇది ఆయన రాజకీయ భవిష్యత్ కు ప్రమాదమా ?

  • చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd