HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Reactor Explosion

    Reactor Explosion: విశాఖ ఫార్మా ల్యాబ్‌లో పేలిన రియాక్టర్.. ఇద్దరికీ గాయాలు

    విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు

    Date : 30-06-2023 - 3:21 IST
  • Onion Prices

    Onion Prices: టమాటా బాటలోనే ఉల్లి.. ఉల్లి ధరలు కూడా పెరగబోతున్నాయా..?

    దేశంలో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డల ధరల (Onion Prices) వలన ప్రజల జేబులకు చిల్లులు పడేలా ఉంది.

    Date : 30-06-2023 - 2:30 IST
  • Eating Biryani is unhealthy to us

    Hyderabad Biryani: హైదరాబాదీ బిర్యానీ హ.. మజాకా

    హైదరాబాదీ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫెమాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశీయులు సైతం హైదరాబాదీ బిర్యానీ అంటే పడిచస్తారు

    Date : 30-06-2023 - 2:11 IST
  • Twitter Content Creators

    Twitter Vs Government : “ట్వీట్ల తొలగింపు ఆర్డర్స్” కేసు ఓడిపోయిన ట్విట్టర్.. 50 లక్షల జరిమానా

    Twitter Vs Government : కొన్ని ట్వీట్లు, ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. 

    Date : 30-06-2023 - 2:00 IST
  • Asteroid Attack Earth

    Asteroid Attack Earth : పచ్చటి అడవిని ఆస్టరాయిడ్ బూడిద కుప్పగా మార్చిన వేళ..

    Asteroid Attack Earth : భూమి చుట్టూ ఎన్నో ఆస్టరాయిడ్స్ (రాక్షస శిలలు) తిరుగుతూ ఉంటాయి.. 115 సంవత్సరాల క్రితం ఒక ఆస్టరాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టింది. నాటి విపత్తుపై స్పెషల్ రిపోర్ట్..

    Date : 30-06-2023 - 1:01 IST
  • PM Modi

    PM Modi: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!

    ఢిల్లీ యూనివర్శిటీ (DU)లోని 3 భవనాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు అంటే శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో యూనివర్సిటీకి బయలుదేరారు.

    Date : 30-06-2023 - 11:27 IST
  • New Parliament2

    Uniform Civil Code Bill : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ?

    Uniform Civil Code Bill : యూనిఫాం సివిల్ కోడ్‌పై కీలక విషయం బయటికి వచ్చింది.

    Date : 30-06-2023 - 11:12 IST
  • Mann Ki Baat

    PM Modi: జూలై 8న తెలంగాణాలో ప్రధాని మోడీ పర్యటన

    ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8న తెలంగాణాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసేందుకు

    Date : 30-06-2023 - 10:59 IST
  • Artificial Womb

    Artificial Womb : కృత్రిమ గర్భం.. నెలలు నిండని శిశువుల కోసం రెడీ

    Artificial Womb : 9 నెలలు నిండకుండానే పుట్టే శిశువులను మనం చూస్తుంటాం..ఇలా పుట్టిన పిల్లలను వెంటనే తల్లి కడుపు తరహా వాతావరణంలో ఉంచితే మంచిదని స్పెయిన్ శాస్త్రవేత్తలు భావించారు.  అందుకోసం వారు  కృత్రిమ గర్భం మోడల్ ను తయారు చేశారు. 

    Date : 30-06-2023 - 10:38 IST
  • First Flying Car

    First Flying Car : ఎగిరే కారుకు గ్రీన్ సిగ్నల్.. ట్రాఫిక్ జామ్ కు బైబై

    First Flying Car : ట్రాఫిక్ జామ్‌ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా తరచుగా ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు..మార్కెట్లోకి ఎగిరే కార్లు రాబోతున్నందున త్వరలోనే ఆ సమస్య తొలగిపోతుంది.

    Date : 30-06-2023 - 9:42 IST
  • Amarnath Yatra

    Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. జమ్మూ నుంచి మొదటి బ్యాచ్, భద్రత కట్టుదిట్టం..!

    2023 అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. మొదటి బ్యాచ్‌ను జమ్మూ నుంచి పంపించారు.

    Date : 30-06-2023 - 9:13 IST
  • Donut On Mars

    Donut On Mars : అంగారక గ్రహంపై “వడ”.. ఫోటో తీసి పంపిన నాసా రోవర్

    Donut On Mars : ఆశ ..దోశ.. అప్పడం.. "వడ" .. ఔను.. ఇటీవల వడ ఆకారంలో ఉన్నఒక బండరాయిని అంగారక గ్రహం (మార్స్)పై నాసా గుర్తించింది.

    Date : 30-06-2023 - 8:30 IST
  • Bill Gates

    Bill Gates Office : పోర్న్ చూస్తావా.. వివాహేతర సంబంధం ఉందా.. ఆ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలట : వాల్ స్ట్రీట్ జర్నల్

    Bill Gates Office : "నువ్వు ఎలాంటి పోర్న్ మూవీస్ చూడటానికి ఇష్టపడతావ్" "నీకు వివాహేతర సంబంధాలు గతంలో ఉండేవా" "నీ ఫోన్ లో ఏవైనా నగ్న చిత్రాలు ఉంటే చూపించు.."

    Date : 30-06-2023 - 7:55 IST
  • Aspartame

    Aspartame: క్యాన్సర్ కారకంగా తీపిని పెంచే అస్పర్టమే.. జూలైలో క్యాన్సర్ కారకాల లిస్టులోకి..!

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వచ్చే నెలలో ప్రపంచంలో అత్యంత సాధారణ కృత్రిమ స్వీటెనర్ అస్పర్టమే (Aspartame) (నాన్-సాకరైడ్ స్వీటెనర్)ని క్యాన్సర్ కారకంగా ప్రకటించబోతోంది.

    Date : 30-06-2023 - 7:55 IST
  • Us University Admissions

    US University Admissions : జాతి ఆధారంగా యూనివర్సిటీల్లో అడ్మిషన్లపై బ్యాన్.. అమెరికా సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

    US University Admissions : అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

    Date : 30-06-2023 - 7:17 IST
  • Indian Aviation History

    Go First: జూలై 6 వరకు గో ఫస్ట్ విమాన సర్వీసులు రద్దు..!

    ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశీయ ఎయిర్‌లైన్స్ గో ఫస్ట్ (Go First) జూలై 6, 2023 వరకు తన విమానాలను రద్దు చేసింది.

    Date : 30-06-2023 - 7:08 IST
  • Tdp

    TDP : చంద్రబాబు పీఏ సహా 45 మంది కేసు నమోదు

    చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్లో 45 మంది టీడీపీ నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రామకుప్పం మండలం

    Date : 29-06-2023 - 10:28 IST
  • National Commission

    National Commission For Men: నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పాటుపై జూలై 3న సుప్రీం విచారణ

    గృహ హింసకు గురైన వివాహిత మగవారి ఆత్మహత్యలకు సంబంధించి మార్గదర్శకాలు, పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

    Date : 29-06-2023 - 8:51 IST
  • Rape Imresizer

    Delhi Rape: బాలిక అత్యాచార వీడియో తీసి బాలిక తండ్రికి పంపిన నిందితుడి కొడుకు

    దేశ రాజధాని ఢిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటనను వృద్ధుడి కుమారుడు వీడియో తీశాడు. అదే వీడియోని బాధితురాలి తండ్రికి పంపించాడు. వివరాలలోకి వెళితే...

    Date : 29-06-2023 - 7:15 IST
  • Gujarat

    Gujarat: గుజరాత్‌లో విషాదం: వర్షానికి గోడకూలి నలుగురు చిన్నారులు మృతి

    గుజరాత్‌లోని హలోల్‌లోని పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఫ్యాక్టరీ గోడ కూలి పక్కనే ఉన్న తాత్కాలిక టెంట్లపై పడింది

    Date : 29-06-2023 - 6:45 IST
← 1 … 731 732 733 734 735 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd