Speed News
-
Ap Assembly : రెండో రోజు కూడా అదే గందరగోళం..విజిల్ వేస్తూ హల్చల్ చేసిన బాలకృష్ణ
రాంబాబు మాట్లాడుతుండగా..బాలకృష్ణ విజిల్ ఊదుతూ నిరసన వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో సభలో వీడియో తీసినందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ ను స్పీకర్ సస్పెండ్ చేసారు
Date : 22-09-2023 - 10:22 IST -
World Rose Day 2023 : ఈరోజు వరల్డ్ రోజ్ డే ..దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
క్యాన్సర్ తో బాధపడుతున్న వారికీ ఈరోజున రోజ్ (గులాబీ ) పువ్వులను ఇవ్వడం చేస్తుంటారు. ఎందుకు గులాబీ పువ్వులనే ఇస్తారు..వేరే పువ్వు ఇవ్వచ్చు కదా అనే సందేహం
Date : 22-09-2023 - 10:02 IST -
Share Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ల (Share Market)కు ఈ వారం అంతగా కలిసి రాలేదు. ఉదయం 9.20 గంటలకు బిఎస్‌ఇ 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 65 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 66,295.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ 50 షేర్ల నిఫ్టీ 30 పాయింట్ల స్వల్ప లాభంతో 19,770 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
Date : 22-09-2023 - 9:59 IST -
Emergency Exit: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం.. వీడియో వైరల్..!
గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (IndiGo Flight) 6E457కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.
Date : 22-09-2023 - 8:55 IST -
Case On Sureedu : వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై కేసు.. ఏపీ ఐపీఎస్ అధికారిపైనా.. ఎందుకు ?
Case On Sureedu : ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ వ్యక్తిగత సహాయకుడు.
Date : 22-09-2023 - 8:26 IST -
ACB Court Verdict : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
ACB Court Verdict : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఈరోజు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.
Date : 22-09-2023 - 8:04 IST -
Check Petrol Rates: హైదరాబాద్ లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Check Petrol Rates) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.
Date : 22-09-2023 - 7:49 IST -
Varanasi Stadium – Rs 451 Crore : వారణాసిలో భారీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. విశేషాలివీ
Varanasi Stadium - Rs 451 Crore : వారణాసి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత లోక్ సభ నియోజకవర్గం అది.
Date : 22-09-2023 - 7:32 IST -
Check Gold Rates: పసిడి ప్రియులకు పండగే.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Check Gold Rates) నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి.
Date : 22-09-2023 - 7:21 IST -
Rain Alert : తెలంగాణలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 23 జిల్లాలకు వర్ష సూచన
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Date : 22-09-2023 - 7:08 IST -
Rajya Sabha: రాజ్య ముద్ర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..!
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను గురువారం (సెప్టెంబర్ 21) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ (Rajya Sabha)లో ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 22-09-2023 - 6:32 IST -
AP BJP : నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను తనిఖీ చేసిన పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో పర్యటించారు.
Date : 21-09-2023 - 10:51 IST -
Telangana: విద్యాశాఖలో అవినీతి తిమింగలం
విద్యాశాఖలో అవినీతి తిమింగలం పట్టుబడింది. పాఠశాల ఎన్ఓసి విషయంలో ఓ అధికారి రూ.80,000 డిమాండ్ చేయడంతో అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Date : 21-09-2023 - 9:30 IST -
Tigers Death : తమిళనాడులో కనుమరుగవుతున్న పులులు.. ఏం జరుగుతుంది..?
Tigers Death తమిళనాడులో నెల రోజుల్లో 9 పెద్ద పులులు ఐదు చిన్న పులులు మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పులులను సంరక్షించడంలో
Date : 21-09-2023 - 6:14 IST -
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయం: అమిత్ షా
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు.
Date : 21-09-2023 - 6:08 IST -
Minister Gangula: దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోంది: మంత్రి గంగుల
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని…శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మం
Date : 21-09-2023 - 5:15 IST -
Hyderabad: బీఎస్‌వీ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌కు కేటీఆర్ భూమిపూజ
హైదరాబాద్‌లో బీఎస్‌వీ ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌కు కేటీఆర్ భూమిపూజ చేశారు. జీనోమ్ వ్యాలీలో భారత్ సీరమ్స్ వ్యాక్సిన్ కొత్త బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కేంద్రానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు.
Date : 21-09-2023 - 3:47 IST -
Shocking: పెళ్లికి నిరాకరించిన వృద్ధుడు, ఉరేసుకొని 18 ఏళ్ల యువతి ఆత్మహత్య
60 ఏళ్ల వ్యక్తి తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.
Date : 21-09-2023 - 3:11 IST -
UPSC Geo-Scientist 2024: యూపీఎస్సి నుంచి మరో నోటిఫికేషన్.. వారే అర్హులు..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 (UPSC Geo-Scientist 2024) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Date : 21-09-2023 - 3:10 IST -
Chandrababu Verdict: చంద్రబాబు కస్టడీ తీర్పు సా. 4 గంటలకు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే
Date : 21-09-2023 - 3:00 IST