Speed News
-
Rs 50 Lakh Contract : నన్ను చంపేందుకు రూ.50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు.. మంత్రి సంచలన వ్యాఖ్య
Rs 50 Lakh Contract : ‘‘నన్ను చంపేందుకు ఐదుగురు వ్యక్తులకు రూ.50 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు’’ అని మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ఛగన్ భుజ్‌గల్ సంచలన ఆరోపణ చేశారు.
Date : 10-02-2024 - 3:46 IST -
Hyderabad: హైదరాబాద్ లో 235 వాహనాలు వేలానికి రెడీ
హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న దాదాపు 235 వాహనాలను వేలం వేయనున్నట్టు పోలీసులు తెలిపారు. అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంచిన పలు వాహనాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి.
Date : 10-02-2024 - 3:24 IST -
Rythu Bandhu Update : రైతు బంధు నిబంధనల్లో మార్పు.. కౌలు రైతులకూ సాయం
Rythu Bandhu Update : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది.
Date : 10-02-2024 - 3:23 IST -
New Teachers Salaries : ఇకపై ఏపీలో కొత్త టీచర్లకు శాలరీలు ఇలా ఇస్తారు..
New Teachers Salaries : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 12 ఏళ్ల క్రితం రద్దయిన అప్రెంటిస్‌షిప్ విధానమే మళ్లీ అమల్లోకి వచ్చింది.
Date : 10-02-2024 - 3:01 IST -
Smugglers: సినిమా తరహాలో గంజాయి సరఫరా, పోలీసులు ప్రత్యేక నిఘా
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలవ్యాన్ కిందపెట్టుకుని పైన పాలు కనిపించేలా పోలీసులకు కనికట్టు చేసిన తరహాలోనే గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మేడ్చల్ ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారుపోలీసులు ఎంత నిఘా ఉంచినా…విశాఖ మన్యం నుంచి గంజాయి సరఫరా అవుతూనే ఉంది. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు పెంచినా…చేరాల్సిన చోటకు చేరాల్సిన సమయంలో సరుకు వచ్చి చేరుతోంది. పోలీసుల కళ్లుగప్పి
Date : 10-02-2024 - 2:30 IST -
Mithun Chakraborty : మిథున్ చక్రవర్తికి అస్వస్థత.. ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిక
Mithun Chakraborty : ప్రముఖ బాలీవుడ్ నటుడు 73 ఏళ్ల మిథున్ చక్రవర్తి తీవ్రమైన ఛాతీ నొప్పితో శనివారం ఉదయం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
Date : 10-02-2024 - 2:28 IST -
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత
TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించింది బీజేపీ. అదే జోష్‌ను లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 16లోపే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Date : 10-02-2024 - 2:23 IST -
5000 Cases : హల్ద్వానీ హింసాకాండ.. 5000 మందిపై కేసులు.. ఐదుగురి అరెస్ట్
5000 Cases : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో గురువారం జరిగిన హింసాకాండ వ్యవహారంలో 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 10-02-2024 - 2:07 IST -
EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు పెంపు..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) PFపై కొత్త వడ్డీ రేటు (EPF Interest Rate)ను ఖరారు చేసింది. PF ఖాతాదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వారి PF డబ్బుపై 8.25 శాతం వడ్డీని పొందబోతున్నారు.
Date : 10-02-2024 - 1:45 IST -
CAA 2024 : ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి.. అమిత్ షా ఇంకా ఏమన్నారంటే..
CAA 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
Date : 10-02-2024 - 1:27 IST -
PhonePe & Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలకు బిగ్ షాక్ తగలనుందా.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..?
దేశంలోని UPI లావాదేవీలలో ఫోన్ పే, గూగుల్ పే (PhonePe & Google Pay) వంటి యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో ఈ కంపెనీలకు 83 శాతం వాటా ఉంది.
Date : 10-02-2024 - 1:05 IST -
Formula E – 55 Crores : ఫార్ములా ఈ-రేసింగ్ కేసు.. 55 కోట్ల లెక్క తేల్చనున్న రేవంత్ సర్కారు!
Formula E - 55 Crores : ఫార్ములా ఈ - రేసింగ్’ వ్యవహారం త్వరలో అనూహ్య మలుపు తిరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.
Date : 10-02-2024 - 12:54 IST -
India’s Youngest Billionaire: ఈ యువ బిలియనీర్ గురించి మీకు తెలుసా.. కంపెనీ పెట్టిన 3 నెలల్లోనే రూ. 9800 కోట్లు సంపాదన..!
భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో బిలియనీర్ల (India's Youngest Billionaire) సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే కేవలం 27 ఏళ్లకే బిలియనీర్‌గా మారిన వ్యక్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 10-02-2024 - 12:15 IST -
Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?
Largest Land Owner : మనదేశంలో భారత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూసంపద ఎవరికి ఉందో తెలుసా ?
Date : 10-02-2024 - 12:06 IST -
February 15 Holiday : ఫిబ్రవరి 15 ఐచ్ఛిక సెలవు.. ఎందుకో తెలుసా ?
February 15 Holiday : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు.
Date : 10-02-2024 - 11:01 IST -
Sachin Das : మరో సంచలనం సచిన్ దాస్.. ఎవరీ ప్లేయర్ ? బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి ?
Sachin Das : సచిన్ దాస్.. ఇప్పుడీ పేరు ఇండియన్ క్రికెట్‌లో ట్రెండ్ అవుతోంది.
Date : 10-02-2024 - 10:41 IST -
Telangana Budget: బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
2024-25 ఓటాన్ బడ్జెట్ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Date : 10-02-2024 - 10:28 IST -
Lift Act Bill: ఆ రాష్ట్రంలో లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం.. ప్రభుత్వం అనుమతి తప్పనిసరి..!
గత కొన్నేళ్లుగా తరచూ లిఫ్ట్ ప్రమాదాల తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం (Lift Act Bill) ఆమోదించబడింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ లిఫ్ట్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
Date : 10-02-2024 - 9:21 IST -
National Creators Awards : కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. కేంద్ర సర్కారు అవార్డులు
National Creators Awards : యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పుట్టగొడుగుల్లా కంటెంట్ క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు.
Date : 10-02-2024 - 9:00 IST -
Wedding Season : రేపటి నుంచే పెళ్లిళ్ల సీజన్.. 3 నెలల్లో 30 శుభ ముహూర్తాలు
Wedding Season : శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం శనివారం మొదలవుతోంది.
Date : 10-02-2024 - 8:30 IST