Speed News
-
Kadiyam Kavya: వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకున్న కడియం కావ్య
వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) లేఖ కేసీఆర్‌కు లేఖ రాశారు.
Date : 28-03-2024 - 11:33 IST -
CM Revanth Reddy : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు..
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 28-03-2024 - 6:15 IST -
Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదు..
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఘాటైన ప్రసంగం చేశారు.
Date : 28-03-2024 - 6:05 IST -
KTR : కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌ని కేటీఆర్ కోల్పోతున్నారా..?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (KTR) ఎన్నికలకు ముందు పార్లమెంట్ సెగ్మెంట్ల సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల సమీక్షా సమావేశాలకు హాజరయ్యారు.
Date : 28-03-2024 - 5:58 IST -
MLC BY Election : ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బైపోల్.. ఏప్రిల్ 2న రిజల్ట్
MLC BY Election : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ గురువారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది.
Date : 28-03-2024 - 4:28 IST -
Keshavrao – Congress : కాసేపట్లో కేసీఆర్‌తో కేకే భేటీ.. కారు పార్టీకి గుడ్ బై ?
Keshavrao - Congress : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారి పోతున్నాయి.
Date : 28-03-2024 - 3:48 IST -
Phone Tapping Case : ‘ఫోన్ ట్యాపింగ్’ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులు.. ఎవరు?
Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది.
Date : 28-03-2024 - 3:26 IST -
JSP-BJP : జనసేన నుంచి బీజేపీకి మరో సీటు.?
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను ప్రకటించింది. జనసేన (Janasena), బీజేపీ (BJP), టీడీపీ (TDP) కూటమి తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి కొన్ని స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 28-03-2024 - 3:21 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్.. సీబీఐ విచారణ జరిపించాలి : లక్ష్మణ్
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Date : 28-03-2024 - 2:51 IST -
Credit Card Fees: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వీసా- మాస్టర్ కార్డ్ మధ్య డీల్..!
నేటి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. భారతదేశంతో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో క్రెడిట్ కార్డు (Credit Card Fees)లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
Date : 28-03-2024 - 2:30 IST -
AP Politics : అనపర్తితో రాజమండ్రి అవకాశాలను ఎలా ప్రభావితం చేయవచ్చు.?
భారతీయ జనతా పార్టీ (BJP) తన పది మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే వాటిలో కొన్ని స్థానాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
Date : 28-03-2024 - 1:16 IST -
Punjab CM : 51 ఏళ్ల ఏజ్‌లో తండ్రయిన పంజాబ్ సీఎం.. రెండో భార్యకు ఆడశిశువు
Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం గుడ్ న్యూస్ విన్నారు.
Date : 28-03-2024 - 1:04 IST -
Common Capital: అద్దె చెల్లిస్తారా.. ఖాళీ చేస్తారా..?
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ల విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేశారు.
Date : 28-03-2024 - 12:33 IST -
CM Jagan : వివేకా కేసులో ‘సంప్రదాయిని సుద్దపూసని’ అంటున్న జగన్..!
వైఎస్ వివేకానంద (YS Vivekananda) హత్య కేసు కడప జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆందోళన చెందుతున్నారు.
Date : 28-03-2024 - 12:22 IST -
Mood Of The Nation : 79 శాతం మంది సపోర్ట్ ఆ కూటమికే.. పీఎం పోస్టు రేసులో ఆయనే ఫస్ట్!
Mood Of The Nation : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ డిజిటల్ సర్వే నిర్వహించింది.
Date : 28-03-2024 - 11:53 IST -
Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు సినిమాలకు దూరం..?
'జాతి రత్నాలు' స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్రమాదమే అని తెలుస్తోంది.
Date : 28-03-2024 - 11:32 IST -
Banks Open Sunday: ఈ సండే బ్యాంకులకు నో హాలిడే.. కారణమిదే..?
భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. అయితే ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు (Banks Open Sunday) తెరిచి ఉంటాయి.
Date : 28-03-2024 - 10:45 IST -
Alert: జర జాగ్రత్త.. ఐదు రోజుల్లో ఎండలే ఎండలు
Alert: రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.రాగల ఐదురోజుల
Date : 28-03-2024 - 10:42 IST -
Election Commission : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
Date : 28-03-2024 - 10:41 IST -
Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి స
Date : 28-03-2024 - 10:33 IST