HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >One Corona Case For Every Second In America

US Corona : అమెరికాలో సెక‌నుకు 9 క‌రోనా కేసులు

క‌రోనా దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతోంది. ఒక సెక‌నుకు 9 పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది.

  • Author : Hashtag U Date : 11-01-2022 - 4:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Omicron
Omicron

క‌రోనా దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతోంది. ఒక సెక‌నుకు 9 పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. డెల్టా వేరియెంట్ తో పాటు ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమ‌వారం ఒక్క‌రోజే 14ల‌క్ష‌ల కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. సెకండ్ వేవ్ సమయంలో అమెరికా భారీగా ప్రాణ నష్టాన్ని చూసింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల‌ను 100శాతం వేయించింది. బూస్ట‌ర్ డోస్ ల‌ను కూడా అమెరికా పౌరులు వేయించుకున్నారు. కానీ, డెల్టా వేరియెంట్ వెంటాడుతోంది. ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవ‌డంతో అక్క‌డి ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండిపోయాయి. ప‌ర‌స్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం స‌మీక్షిస్తోంది. ప్రాణ న‌ష్టాన్ని వీలున్నంత త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • corona
  • Omicron

Related News

H 1b Visa New Rules

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

H1B Visa Rules  అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో క

  • Modi Alert

    War Effect : దేశ ప్రజలను అలర్ట్ చేస్తున్న ప్రధాని మోదీ..ఏంజరగబోతుంది..?

Latest News

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd