HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ntrs Daughter Cremated In Hyderabad

NTR Daughter : ఉమామ‌హేశ్వ‌రికి క‌న్నీటి వీడ్కోలు.. అంత్య‌క్రియల్లో పాల్గొన్న లోకేష్, చంద్ర‌బాబు

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

  • Author : Prasad Date : 03-08-2022 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NTR Daughter
NTR Daughter

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. బంధుమిత్రుల అశ్రున‌య‌నాల మ‌ధ్య ఆమె అంతిమ‌యాత్ర సాగింది.ఉమ భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు బంధువులు, మిత్రులు నివాళులర్పించిన అనంతరం వారి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌రిపారు. అంతిమ‌యాత్ర‌లో మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, లోకేష్‌, బాల‌కృష్ణ‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు,త‌దిత‌రులు పాల్గొన్నారు. ఉమామ‌హేశ్వ‌రి పెద్ద కూతురు విశాల బుధవారం తెల్లవారుజామున అమెరికా నుంచి వచ్చింది. త‌న తల్లిని విగ‌త‌జీవిగా చూసి ఆమె కన్నీటి ప‌ర్యంతం అయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • hyderabad
  • Lokesh
  • NTR’s daughter
  • umamaheswari

Related News

Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

హైదరాబాద్ నగరంలో ఒక సంచలన మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సొంత సోదరి నమ్రత అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసర ప్రాంతంలో నివసించే గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె. నమ్రత (57) ఈ నెల 4న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు వెళ్లారు. అయితే, రోజులు గడుస

  • Nepali Gang Loots Gold In Hyderabad

    Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

Latest News

  • Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

  • Sanchita Ugale: టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య

  • Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

  • Relationship: మగాళ్ళకు సంబంధించిన ఈ రహస్యాలను స్త్రీలు ఎప్పటికీ గుర్తించలేరు..!

  • TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd