HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Nsa Ajit Doval Addresses Netaji Subhas Chandra Bose Memorial Lecture

Subhash Chandra Bose: నేతాజీ భారతీయలను పక్షుల్లాగా స్వేచ్ఛాగా బ్రతకాలనుకున్నారు

స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం. శాంతితో పోరాటం చేస్తే దేశానికి స్వాతంత్య్రం రాదని నమ్మిన వ్యక్తి నేతాజీ.

  • By Praveen Aluthuru Published Date - 04:47 PM, Sat - 17 June 23
  • daily-hunt
Subhash Chandra Bose
New Web Story Copy (100)

Subhash Chandra Bose: స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం. శాంతితో పోరాటం చేస్తే దేశానికి స్వాతంత్య్రం రాదని నమ్మిన వ్యక్తి నేతాజీ. దీంతో దేశానికి సైనికులను తీర్చి దిద్ది బ్రిటీష్ వాళ్ళని తరిమికొట్టిన పోరాట పటిమ ఆయన సొంతం. తాజాగా సుభాష్ చంద్రబోస్ సేవలను గుర్తు చేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.

#WATCH | Netaji (Subhas Chandra Bose) said I will not compromise for anything less than full independence and freedom. He said that he not only wants to free this country from political subjugation but there is a need to change the political, social and cultural mindset of the… pic.twitter.com/2iIQYF993T

— ANI (@ANI) June 17, 2023

శనివారం ఢిల్లీలో జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రసంగించారు. నేతాజీని స్మరించుకుంటూ సుభాష్ చంద్రబోస్ భారతీయులు పక్షుల్లా స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకున్నారని గుర్తు చేసుకున్నారు. నేతాజీ దేశం కోసం అస్సలు కాంప్రమైజ్ కాలేదని ఆయన సేవలను కొనియాడారు. నేతాజీ ఈ దేశాన్ని రాజకీయ బానిసత్వం నుండి విముక్తి చేయడమే కాకుండా, ప్రజల రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని, వారు ఆకాశంలో స్వేచ్ఛా పక్షులుగా జీవించాలని అనుకున్నారని దోవల్ అన్నారు. నేతాజీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ సుభాష్ చంద్రబోస్ వారసత్వం అసమానమైనదని అన్నారు. (Netaji)

దోవల్ ఇంకా మాట్లాడుతూ… నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయాలని మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా సాంకేతిక ఆవిష్కరణలను తీసుకురావాలని చెప్పారు. అత్యంత ప్రేరణ, నిబద్ధత కలిగిన మానవ వనరులు దేశానికి అతిపెద్ద శక్తి అని ఆయన అన్నారు.

Read More: Bigg Boss: బిగ్ బాస్ షోలోకి పోర్న్ స్టార్.. ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajit doval
  • Memorial Lecture
  • netaji
  • NSA
  • Subhas Chandra Bose

Related News

    Latest News

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd