HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Narendra Modi It Would Be Shocking To Know How Much Modi Pays For One Night At The Hotel

Narendra Modi: నరేంద్ర మోడీ ఒక్కరోజు హోటల్లో స్టే చేస్తే ఎంత చెల్లిస్తారో తెలుసా?

మామూలుగా రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బస చేయడం అన్నది కామన్. సామా

  • By Anshu Published Date - 04:40 PM, Sun - 20 August 23
  • daily-hunt
Narendra Modi
Narendra Modi

మామూలుగా రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బస చేయడం అన్నది కామన్. సామాన్య వ్యక్తులు కూడా అలాంటి హోటల్లో స్టే చేసినప్పటికీ రాజకీయ నాయకులు సిరీస్ సెలబ్రిటీలు మాత్రం కాస్త లగ్జరీగా గ్రాండ్ గా ఉండే హోటల్స్ లో మాత్రమే బస చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, లాడ్జ్ లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు తో హోటల్స్ ఉంటాయి. కొన్ని హోటల్స్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నా బిల్లు చూస్తే తడిసి మోపడి అవుతుంది.

ఒక హోటల్‌లో ఒక నైట్ బస చేయాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అదే లగ్జరీ హోటల్స్‌లో ధరలు లక్షల్లోనే ఉంటుందని చాలామందికి తెలియదు. ఒక్కరోజు అక్కడ గడపడానికి చేసే ఖర్చుతో ఏకంగా ఒక మంచి కారు కొనుగోలు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బస చేసిన ఓ హోటల్ సింగిల్ నైట్‌కే ఏకంగా రూ.12.15 లక్షలు ఛార్జ్ చేసిందనే విషయం మీకు తెలుసా? ఇక ఆ హోటల్ పేరు లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ మిడ్‌టౌన్. ఈ ఫ్యాన్సీ హోటల్ మాన్‌హట్టన్‌లో ఉంటుంది. ఇది 1880ల కాలం నుంచే ఉంది రోమన్ చక్రవర్తిలా జీవించాలనుకున్న ధనవంతుడు హెన్రీ విల్లార్డ్ ఈ ప్రైవేట్ ఇల్లును నిర్మించుకున్నారట.

Lotte New York Palace

ఇతను ఉత్తర పసిఫిక్ రైల్వే అధ్యక్షుడు, రైల్వే ఇండస్ట్రీలో పేరు, ప్రఖ్యాతలు గాంచాడు. అయితే ఆయన తరువాత 1980వ దశకంలో దీనిని లియోనా హెల్మ్‌స్లీ అనే మహిళ కొనుగోలు చేశారు. తరువాత ఆమె దానిని చాలా అక్రమంగా నడిపారని చరిత్ర చెబుతోంది. కాగా ప్రముఖులు అయిన బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ వంటి చాలామంది దేశాధినేతలు బస చేసిన ఘనత ఆ హోటల్ కి వుంది.

Download

లోట్టే న్యూయార్క్ ప్యాలెస్‌ను CW టెలివిజన్ షో అయిన గాసిప్ గర్ల్కు సెట్టింగ్‌గా ఉపయోగించారు. షోలోని పాపులర్ క్యారెక్టర్ అయిన సెరెనా వాన్ డెర్ వుడ్‌సెన్ హోటల్ టవర్స్ పెంట్‌హౌస్ సూట్‌లో స్టే చేశారు. కాగా ఈ షో మిలీనియల్స్‌ 1981-1996 మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. అందులో అనేక సన్నివేశాలలో హోటల్‌ ఆనందాన్ని మనం చూడవచ్చు. ఈ షో న్యూయార్క్ నగరంలోని సంపన్న యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి పార్టీలు, హుక్‌అప్‌లు, ఇతర డ్రామాలకు నేపథ్యంగా హోటల్‌ను ఉపయోగించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hotels
  • money
  • narendra modi
  • one night

Related News

Sri Lanka

Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

దిత్వా తుపాను శ్రీలంకను పెను విధ్వంసం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. దిత్వా ధాటికి శ్రీలంక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, రైళ్లను నిలిపేశారు. ఈ సమయంలో శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోహరించింది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్

  • Dhwajarohan In Ayodhya

    Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

Latest News

  • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

  • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

  • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

Trending News

    • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

    • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd