HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >My Wife Is Drinking My Blood Everyday A Mans Tweet To Sonusood

Sonu Sood: నా భార్య ప్రతిరోజూ నా రక్తం తాగుతోంది…సోనూసూద్ కు ఓ వ్యక్తి ట్వీట్ ..!!

సోనూసూద్..రీల్ లైఫ్ లో విలన్....కానీ రియల్ లైఫ్ లో హీరో. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కోవిడ్ కు ముందు కోవిడ్ టైంలో అనే కాకుండా...

  • Author : Hashtag U Date : 14-04-2022 - 12:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sood Imresizer
Sood Imresizer

సోనూసూద్..రీల్ లైఫ్ లో విలన్….కానీ రియల్ లైఫ్ లో హీరో. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కోవిడ్ కు ముందు కోవిడ్ టైంలో అనే కాకుండా…ఇప్పటికీ ఏదో ఒక రూపంలో..ఏదోక చోట సోనూ సూద్ సహాయం అందిస్తూనే ఉన్నారు. అయితే కొందరు అవసరార్ధులు ఆయనని సహాయం కోరితే…మరికొందరు కామెడీగా సోనూకి రిక్వెస్టులు పెడుతుంటారు. వాటికి కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతుండటం వంటి ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా తాను ఓ వ్యక్తి…తాను భార్యా బాధితుడినంటూ..సాయం చేయాలంటూ సోనూసూద్ కు ట్వీట్ చేశాడు. తనకు కూడా చికిత్స చేయించమని కోరాడు. సోనూసూద్ అందరికీ చికిత్స అందేలా చూస్తున్నారని..తన భార్య ప్రతిరోజూ తన రక్తం తాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో దానికి ఏదైనా చికిత్స ఉందా అంటూ ప్రశ్నిచాడు. ఉంటే దయచేసి సాయం చేయండి అని కోరాడు. సోనూసూద్ కు ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి సాయం అడుగుతున్నాని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన సోనూ సూద్…అలా చేయడం ప్రతి భార్య జన్మ హక్కు అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ రక్తంతో తనలాగే బ్లడ్ బ్యాంకును ప్రారంభించాలని చెబుతూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. సోనూ సూద్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • blood
  • epic reply
  • sonu sood
  • viral

Related News

Chiru Anna

Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

ప్రస్తుతం ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. "మెగాస్టార్ టైమింగ్ ముందు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు

  • Sonu Sood

    దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్

  • Sonu Sood Offers Free Accom

    Iran-Israel War : మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

Latest News

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd