HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Mozambique Ferry Disaster Kills More Than 90

90 Died : కలరా భయంతో పరుగులు.. 90 మంది జల సమాధి

90 Died : పడవ మునిగి దాదాపు  90 మంది చనిపోయారు. 

  • By Pasha Published Date - 08:25 AM, Mon - 8 April 24
  • daily-hunt
90 Died
90 Died

90 Died : పడవ మునిగి దాదాపు  90 మంది చనిపోయారు.  మొజాంబిక్‌  దేశ ఉత్తర తీరంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న టైంలో పడవలో  దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  మత్స్యకారుల పడవ  మొజాంబిక్ దేశంలోని నాంపులా ప్రావిన్స్‌  పరిధిలోని ఓ ద్వీపానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 90 మంది(90 Died) చనిపోగా, ఐదుగురిని ప్రాణాలతో కాపాడారు.  చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉండటం బాధాకరం. సోషల్ మీడియాలో పోస్ట్  చేసిన ఒక వీడియోలో.. ప్రమాదం జరిగిన సముద్ర తీరంలోని బీచ్‌లో డజన్ల కొద్దీ మృతదేహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

సముద్రంలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే సముద్రంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా జరుగుతోందని సమాచారం. స్థానికంగా కలరా దారుణంగా ప్రబలుతుండటంతో వారంతా దేశంలోని మరో ప్రాంతానికి వలస వెళ్తుండగా ఈ దారుణం జరిగిందిన అంటున్నారు. పడవలో పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో.. అది కంట్రోల్ కోల్పోయి బోల్తాపడి సముద్రంలో మునిగిందని చెబుతున్నారు.  ప్రపంచంలోని అతి పేద దేశాల్లో మొజాంబిక్‌ ఒకటి. ఇక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది.

Also Read :Actor Ali : సైలెంట్ మోడ్‌లో అలీ.. వైసీపీ మొండిచెయ్యి !

గత ఏడాది జనవరి నుంచి మొజాంబిక్ దేశంలో కలరా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. దీనివల్ల నంపులా ప్రావిన్స్ బాగా ప్రభావితమైంది. గత 25 ఏళ్లలో ఇంత ఘోరంగా కలరా వ్యాప్తి ఎన్నడూ జరగలేదని అంటున్నారు. 2023 అక్టోబర్ నుంచి మొజాంబిక్‌లో 13,700 కలరా కేసులు నమోదవగా, 30 కలరా మరణాలు  సంభవించాయి. ఇక నంపులా ప్రావిన్స్ పొరుగున ఉన్న కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో ఇస్లామిక్ తిరుగుబాటు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నాటి నుంచి జరుగుతున్న నరమేధం, వర్గ తగాదాలలో దాదాపు 4,000 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 10 లక్షల మంది మొజాంబిక్ దేశస్తులు వలస వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 400 సంవత్సరాల పాటు మొజాంబిక్ ద్వీపం పోర్చుగీస్ పాలనలో ఉంది. ఈ అందమైన ద్వీప దేశంలో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

Also Read : Elvish Yadav: పాము విషం.. ఒక యూట్యూబర్.. సంచలన ఛార్జ్‌షీట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 90 Died
  • Ferry Sank Off
  • india
  • Mozambique Ferry Disaster

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Gen Z Protest Possible Ktr

    Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd