HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Metro Services Extended Until 11 Pm From Oct 10

Metro Services: మెట్రో స‌ర్వీసుల స‌మ‌యం పెంపు.. రాత్రి 11 గంట‌ల దాకా..!

హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ వేళ‌ల‌ను మ‌రింత‌గా పొడిగిస్తూ శుక్రవారం ఓ కీల‌క నిర్ణయం జ‌రిగింది.

  • Author : Hashtag U Date : 08-10-2022 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Metro Rail
Metro Rail

హైద‌రాబాద్‌లో మెట్రో రైల్ వేళ‌ల‌ను మ‌రింత‌గా పొడిగిస్తూ శుక్రవారం ఓ కీల‌క నిర్ణయం జ‌రిగింది. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు అందుతున్నాయి. తాజాగా ఈ స‌మ‌యాన్ని రాత్రి 11 గంట‌ల‌కు పెంచాల‌ని హైద‌రాబాద్ మెట్రో రైల్ నిర్ణయించింది. పొడిగించిన కొత్త వేళ‌లు ఈ నెల 10 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ప్రస్తుతం ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లవుతున్న మెట్రో రైల్ సేవ‌లు రాత్రి 10.15 గంట‌ల దాకా ప్రయాణికుల‌కు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా మెట్రో రైల్ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంట‌ల దాకా మెట్రో సేవ‌లు అందనున్నాయి. దీంతో మైట్రోలో ప్ర‌యాణించే ఉద్యోగులకు ఈ న్యూస్ శుభ‌వార్త‌గా మారింది. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌టానికి గల కార‌ణాలు తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad metro
  • metro services
  • metro timings extended

Related News

    Latest News

    • కుంకుమ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఎలా వాడాలి?

    • చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

    • మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు

    • ట్రంప్–మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివే : అమెరికా రాయబారి

    • చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?..సహజ ఆహారాలతో ఉపశమనం ఎలా పొందాలి?

    Trending News

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

      • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

      • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

      • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd