HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Maruti Suzuki Alto K10 Variant Wise Features Safety Price

Maruti Suzuki: మారుతి ఆల్టో కె10 కార్ ప్రత్యేకతలు, ధర.. పూర్తి వివరాలు!

ఒక కార్ల తయారీ సంస్థ మారుతి తాజాగా భారత మార్కెట్లోకి మారుతి ఆల్టో కె 10 కారును సరికొత్త అప్డేట్ లతో విడుదల

  • Author : Anshu Date : 19-08-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maruti Victoris
Maruti Victoris

ఒక కార్ల తయారీ సంస్థ మారుతి తాజాగా భారత మార్కెట్లోకి మారుతి ఆల్టో కె 10 కారును సరికొత్త అప్డేట్ లతో విడుదల చేసింది. కాగా ఈ కారు ప్రారంభ ధర రూ 3.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.5.84 లక్షలు. అయితే తాజాగా విడుదలైన ఈ మారుతి కారు మార్కెట్ లోకి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ ని నాలుగు వేరియంట్స్ లో తీసుకువచ్చింది. ఈ మారుతీ సుజుకి ఆల్టో కె10 వేరియంట్స్ ఇవే.. మారుతి ఆల్టో కె10 స్టాండర్డ్ ,మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ, మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్

మారుతి ఆల్టో కె10 స్టాండర్డ్ ధర రూ. 3.99 లక్షలు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ ను పొందుతుంది. కాగా ఇందులో 13 ఇంచెస్ స్టీల్ వీల్స్, ఫ్రంట్ కన్సోల్ స్టోరేజ్ స్పేస్,డిజిటల్ స్పీడోమీటర్,డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు,ఏబీఎస్ విత్ ఈబిడి,రియర్ పార్కింగ్ సెన్సార్లు,డ్రైవర్ మరియు ఫ్యాసింజర్ సన్ విజర్,క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇక మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ విషయానికి వస్తే.. దీని ధర రూ. 4.82 లక్షలు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ పొందుతుంది. అలాగే ఇందులో బాడీ కలర్ బంపర్,మాన్యువల్ ఏసీ విత్ హీటర్,పవర్ స్టీరింగ్, మొదలైనవి ఫీచర్లు ఉన్నాయి.

ఇక మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ధర రూ. 5.00 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ ఉంటాయి. ఇందులో బాడీ కలర్ డోర్, హ్యాండిల్స్ రూఫ్ యాంటెన్నా ఫ్రంట్ పవర్ విండోస్, USB పోర్ట్ మాన్యువల్‌ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, స్మార్ట్‌ప్లే ఆడియో సిస్టమ్ విత్ బ్లూటూత్‌,గేర్ షిఫ్ట్ ఇండికేటర్, సెంట్రల్ లాకింగ్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్, అన్‌లాక్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇక చివరగా మారుతి ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ విషయానికి వస్తే..దీని ధర రూ. 5.34 లక్షల నుంచి రూ. 5.84 లక్షల వరకు ఉంటుంది. ఇందులో కూడా మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ ఉంటాయి.

అలాగే ఇందులో రియర్ పార్శిల్ షెల్ఫ్,ఇంటీరియర్ సిల్వర్ యాక్సెంట్స్ రిమోట్ లాకింగ్ 7.0-ఇంచెస్,టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విత్ వాయిస్ కంట్రోల్,మొదలైన ఫీచర్లు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Car
  • maruti suzuki
  • New Features
  • price

Related News

Car

ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తుంటాయి. ముడి సరుకుల ధరలు పెరగడం, పన్నులు లేదా ఇతర ఖర్చుల వల్ల ఇలా జరుగుతుంది.

  • Maruti Victoris

    ఈనెల‌లో కారు కొనేవారికి గుడ్ న్యూస్‌!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd