HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Manoj Bajpayee In Allu Arjuns Movie

Manoj Bajpayee: క్రేజీ ఆప్డేట్.. ఐకాన్ స్టార్ తో ఫ్యామిలీ మ్యాన్!

'సత్య', 'అలీఘర్' వంటి చిత్రాలలో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి

  • By Balu J Published Date - 06:24 PM, Wed - 20 July 22
  • daily-hunt
Manoj
Manoj

‘సత్య’, ‘అలీఘర్’ వంటి చిత్రాలలో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇటీవల పాన్-ఇండియా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని ప్రశంసించారు. పుష్ప పార్ట్-2 భాగంలో ఓ పాత్ర కోసం మనోజ్ ను సంప్రదించారని టాక్. ‘పుష్ప: ది రైజ్’లోని ప్రతి ఫ్రేమ్‌ను జీవన్మరణ సమస్యగా చిత్రీకరించారని మనోజ్ బాజ్‌పేయ్ ఇంతకుముందు చెప్పారు. సుకుమార్ రచన, దర్శకత్వం,  గంధపు చెక్క స్మగ్లర్‌గా హీరో ఎదగడం లాంటి అంశాలు హైలైట్ అయ్యాయని ఆయన ఓ సందర్భంలో  అన్నారు. ఇక ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా నటించడం మరిన్ని అంచనాలు కల్గించింది. సుకుమార్ మొదట ఈ చిత్రాన్ని OTT సిరీస్‌గా తీసుకువచ్చేలా ప్లాన్ చేశారని ఫహద్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే ఓ పాత్ర కోసం పుష్ప నిర్మాతలు మనోజ్ బాజ్‌పేయి సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ ఫ్యామిలీ మ్యాన్ ఫుష్ప సీక్వెల్ లో లో నటిస్తున్నాడా లేదా అనేది వేచి చూడాల్సిందే!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Manoj Bajpayee
  • Pushpa 2
  • sukumar

Related News

    Latest News

    • Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..

    • vidhanam : ఏడు శనివారాల వ్రతం … ఎలా చేయాలి?..ఈరోజు ప్రారంభిస్తే ఎందుకు శుభప్రదం?

    • ‎Winter Immunity: చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే!

    • TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ భారీ ప్రణాళిక..రాష్ట్రవ్యాప్తంగా రవాణా వసతులకు కొత్త ఊపు

    • ‎Winter: చలికాలంలో షుగర్ కంట్రోల్‌ లో ఉండాలంటే.. ఏం చేయాలో మీకు తెలుసా?

    Trending News

      • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

      • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

      • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

      • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

      • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd