HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lovers Romance In Public Video Goes Viral

Lovers Video: రెచ్చిపోయిన ప్రేమజంట.. పబ్లిక్ లో రొమాన్స్!

పబ్లిక్ లో లవర్స్ (Lovers) రెచ్చిపోయారు. సినిమా మాదిరిగా రొమాన్స్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

  • Author : Balu J Date : 30-12-2022 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lovers riding on bike
Lovers

ప్రేమ పేరుతో జంటలు (Lovers) రెచ్చిపోతున్నాయి. పబ్లిక్ గానే ముద్దులు పెట్టుకుంటున్నారు. చుట్టు పక్కల జనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఓ రేంజ్ లో చేస్తున్నారు. సినిమాలో హీరోహీరోయిన్స్ మాదిరిగా ప్రవర్తిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో లో ఓ ప్రేమ జంట (Lovers) బైక్  పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతోంది.

ఓ యువకుడు మరో యువతిని తన బైక్​ పెట్రోల్​ ట్యాంక్​పై ఎదురుగా కూర్చో పెట్టుకుని రైడ్​ చేస్తున్న దృశ్యాలు వైరల్​ అయ్యాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని ప్రధాని రోడ్డులో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం నడిపిన రెండు గంటల్లోనే స్టీలుప్లాంట్ పోలీసులు యువకుడు, యువతిని (Lovers) అరెస్ట్ చేసి.. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిద్దరూ గాజువాక సమీపంలోని వెంపలినగర్, సమతానగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతుండటంతో నెటిజన్స్ ఘోరంగా రియాక్ట్ అయ్యారు. అరే ఎంట్రా ఇది.. వాట్ ఈజ్ దిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/12/WhatsApp-Video-2022-12-30-at-4.02.36-PM.mp4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • police case
  • viral
  • viral video

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

  • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd