HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kona Venkat Comes Forward To Help Geetanjalis Family

Kona Venkat : గీతాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సినీ నిర్మాత

గీతాంజలి ఇద్దరు కుమార్తెలను తన సొంత కూతుళ్లలాగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు

  • Author : Sudheer Date : 25-03-2024 - 10:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kona Geetanjali
Kona Geetanjali

కొద్దీ రోజుల క్రితం తెనాలికి చెందిన గీతాంజలి (Geetanjali) ఆత్మహత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు…అధికార పార్టీ కి జై కొట్టిందని చెప్పి కొంతమంది ఆమెపై నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక అత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫై యావత్ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ..ఈ ఘటన కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటన ఫై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తాజాగా గీతాంజలి కుటుంబాన్ని సినీ నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) పరామర్శించారు. సోమవారం తెనాలిలోని గీతాంజలి ఇంటికి వెళ్లిన కోన వెంకట్.. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం తెలిపారు. అనంతరం గీతాంజలి కుటుంబానికి కోన వెంకట్ రూ.50 వేలు ఆర్థికసాయం అందజేశారు. గీతాంజలి ఇద్దరు కుమార్తెలను తన సొంత కూతుళ్లలాగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటి నుంచి వారి బాధ్యత తనదని చెప్పిన కోన.. ఇప్పటినుంచి తనకు నలుగురు కూతుర్లని, గీతాంజలి కుటుంబానికి ఏ సహాయం అవసరమైనా ముందుంటానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందన్న కోన వెంకట్.. ఆ విషయంలో తాను కూడా బాధితుడినేనని తెలిపారు.

తెలుగులో టాప్ రైటర్ గా కొనసాగుతున్న కోన వెంకట్ ప్రస్తుతానికి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంజలి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు.

ఇటీవల తెనాలి లో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించి వారికి 50 వేలు ఆర్థిక సహాయం చేశారు ఇప్పటినుంచి నాకు నలుగురు కూతుర్లని గీతాంజలి కుమార్తెలను కూడానా సొంత కుమార్తెల్లాగా పెంచుతాననీ వారికే అవసరం వచ్చిన ముందుంటాఅన్నారు pic.twitter.com/8NYWWaa66E

— KonaRaghupati (@KonaRaghupati) March 25, 2024

Read Also : Rajamouli : బాహుబలి 1 తరువాత రాజమౌళి.. ఫహద్ ఫాజిల్ తండ్రిని కలిసి చేసిన పని.. వారిని షాక్‌కి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #geetanjaliSuicide
  • ap
  • Konavenkat

Related News

    Latest News

    • Hyundai : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

    • Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!

    • Hyderabad : పెళ్లి ఎక్కడ జరగదో అనే భయం తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

    • Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!

    • Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

    Trending News

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

      • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd