HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kcr Released Telangana Tejam Song

KCR: తెలంగాణ తేజం పాటను రిలీజ్ చేసిన కేసీఆర్

  • Author : Balu J Date : 31-05-2024 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr (6)

KCR: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాఘవ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా నగర్ నుంచి బయలుదేరిన ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన రాకేశ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈరోజు కేసీఆర్ చేతుల మీదుగా సినిమా పాటను రిలీజ్ చేయించుకున్నాను. ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు చాలా మంది వెనకాల ఉంటామని మాట ఇచ్చారని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • song release
  • telangana

Related News

T-SAT

లా సెట్ పరీక్ష అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీ-శాట్‌!

ఈ శిక్షణలో భాగంగా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ మరియు ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా వంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులచే వివరణాత్మక పాఠాలు ఉంటాయి.

  • Revanth Harish

    Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

  • Party Candidates, Voters Te

    Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

  • Azharuddin

    కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు

Latest News

  • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

  • ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

  • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

  • న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

  • అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Trending News

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd