HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Karnataka Wife Smuggled Ganja Pants Jail Husband

Karnataka: జైల్లో ఉన్న భర్తకు గంజాయి సప్లై చేసిన మహిళ.. చివరికి?

మామూలుగా భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమలు అన్నది సహజం. కొందరు ఇప్పటికీ ప్రేమగా అలాగే ఉంటే మరి కొందరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ వెంటనే కల

  • Author : Anshu Date : 03-08-2023 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka
Karnataka

మామూలుగా భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమలు అన్నది సహజం. కొందరు ఇప్పటికీ ప్రేమగా అలాగే ఉంటే మరి కొందరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ వెంటనే కలిసిపోతూ ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఒకటి ఒకరు పంచుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఇక కొందరు భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. అడిగిన వెంటనే తెచ్చి ఇవ్వడం, కాదని చెప్పలేకపోవడం, ప్రేమగా తమ తోడుని చూసుకుంటూ ఉంటారు. అయితే భార్యభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది.

దాన్ని దాటితే లేనిపోని చిక్కుల్లో పడా​ల్సి వస్తుంది. అది ప్రేమ అయినా కోపం అయినా మరేదైనా. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కలబురగిలో చోటు చేసుకుంది. జైల్లో ఉన్న భర్త కోసం గంజాయి అందివ్వాలని ఒక భార్య పథకం వేసింది. అనుకన్నట్టే గంజాయి సిద్ధం చేసి ఇవ్వటానికి వెళ్లిన ఆ మహిళ చివరికి తనిఖీల్లో పట్టుబడింది. పట్టణంలోని కేంద్ర కారాగారంలో జాలేంద్రనాథ్‌ కావళెకి అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. సోమవారం భర్తను కలవటానికి వచ్చిన భార్య సునీత రెండు జీన్స్‌ ప్యాంట్స్‌ అందజేసింది.

భద్రతా సిబ్బంది బ్యాగును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. భర్తను చూడడానికి అని వెళ్లి ఆమె కూడా అరెస్ట్ అయింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఈ వార్తపై స్పందిస్తూ ఆదర్శ మహిళ అని కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు రిస్క్ అని తెలిసినా కూడా భర్త కోసం అలాంటి పని చేయడానికి సిద్ధమయ్యింది హ్యాట్సాఫ్ అని అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ganja pants
  • husband
  • karnataka
  • smuggling

Related News

Wife Kills Husband

Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది

  • Karnataka to ban social media use for children under 16

    16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd