HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Japanese Scientists Have Discovered A New Type Of Oxygen

New Oxygen : కొత్త రకం ఆక్సీజన్.. అందులో ఏమున్నాయ్ తెలుసా ?

New Oxygen :  ఆక్సిజన్‌.. మానవాళి మనుగడకు అతి ముఖ్యం.. ఇలాంటి ఆక్సిజన్‌ లో ఓ కొత్త రకాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

  • By Pasha Published Date - 01:17 PM, Tue - 5 September 23
  • daily-hunt
New Oxygen
New Oxygen

New Oxygen :  ఆక్సిజన్‌.. మానవాళి మనుగడకు అతి ముఖ్యం.. ఇలాంటి ఆక్సిజన్‌ లో ఓ కొత్త రకాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన అణు భౌతిక శాస్త్రవేత్త యోసుకే కొండో నేతృత్వంలోని రీసెర్చ్ టీమ్ ‘ఆక్సిజన్‌-28’ అనే సరికొత్త ఐసోటోప్‌ను కనిపెట్టింది. అణు భౌతిక శాస్త్రంలో ఇది గొప్ప డిస్కవరీ అని, అణు ప్రయోగాలపై రీసెర్చ్ కు ఇది బాటలు వేస్తుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆక్సిజన్‌-28’ ఐసోటోప్‌ లోని కేంద్రకంలో 20 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు ఉన్నాయని చెప్పారు. న్యూట్రాన్ల సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఎక్కువ న్యూట్రాన్లు, తక్కువ ప్రోటాన్లు ఉండటం వల్ల ‘ఆక్సిజన్‌-28’ ఐసోటోప్‌ వెరీ స్పెషల్ అని వివరించారు.

Also read : Jobs: గుడ్ న్యూస్.. నవంబర్ నాటికి ఈ రంగాలలో 7 లక్షల మందికి ఉద్యోగాలు..!

ఫ్యూచర్ లో  న్యూక్లియర్‌ ప్రయోగాలకు, థియేరిటికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు ఈ మూలకం (New Oxygen) బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. చివరిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఆక్సిజన్‌-26 ఐసోటోప్‌లో 18 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు తాము గుర్తించిన  ‘ఆక్సిజన్‌-28’ ఐసోటోప్‌ లోని కేంద్రకంలో 20 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు ఉన్నాయన్నారు. సాధారణంగానైతే ఆక్సిజన్‌ మూలకం ‘ఆక్సిజన్‌-16’ ’ ఐసోటోప్‌ రూపంలో అందుబాటులో ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Japanese scientists
  • New Oxygen
  • oxygen
  • Oxygen-28
  • Yosuke Kondo

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd