HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >It Is A Corrupt Group Modis Criticism Of The Opposition Meeting

Pm Modi: అదొక అవినీతి సమూహం, ప్రతిపక్షాల సమావేశంపై మోడీ విమర్శలు

ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.

  • Author : Balu J Date : 18-07-2023 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi Birthday
Pm Modi Slams Congress' Karnataka Manifesto, Says They Vowed To Lock Those Who Chant 'jai Bajrang Bali'

Pm Modi: ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలందరినీ.. ఒకే ఫ్రేమ్‌లో చూసి అవినీతి సమూహంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో బీజేపీని మళ్లీ గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని మోదీ చెప్పారు. పోర్ట్ బ్లెయిర్‌లోని వీరసావర్కార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వీర సావర్కార్ విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు.

నూతన టెర్మినల్ వల్ల ప్రయాణం మరింత సులభతరంగా మారుతుందని ప్రధాని మోదీ తెలిపారు. అనుసంధానత పెరగడం వల్ల అండమాన్ -నికోబార్ దీవుల్లో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని వివరించారు. అండమాన్ కు సబ్ మెరైన్ ఆప్టికల్ కేబుల్ ఫైబర్ తెస్తామని, పోర్ట్ బ్లెయిర్ లో వైద్యకళాశాలను నిర్మిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్షాల సమావేశంపై విమర్శలు చేశారు.

గ‌త 9 సంవత్స‌రాల కాలంలో పోర్టు బ్లెయిర్ అభివృద్దికి కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేసింద‌ని తెలిపారు. ఇంటింటికీ తాగునీటిని అందించే కార్య‌క్ర‌మాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌న్నారు.  విధంగా పోర్టు బ్లెయిర్‌లో వైద్య క‌ళాశాల‌ను నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. అండ‌మాన్ ప్రాంతాన్ని ప‌ర్యాట‌కుల‌కు అత్యంత చేరువ చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ప‌ర్యాట‌కుల సంఖ్య రెట్టింపు అవుతుంద‌ని తెలిపారు. ప‌ర్య‌ట‌క కేంద్రాల‌ను అభివృద్ధి చేయ‌డంతోపాటు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను కూడా పెంచుతున్నామ‌న్నారు.

Also Read: Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్ల‌లో సలార్ రిలీజ్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hard comments
  • Joint meeting of the opposition
  • pm modi

Related News

    Latest News

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd