HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Interstate Drug Peddler Arrest

Drugs : అంత‌రాష్ట్ర డ్ర‌గ్స్ వ్యాపారి అరెస్ట్‌.. భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం

డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని చౌటుప్పల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద

  • Author : Prasad Date : 20-05-2023 - 7:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drugs
Drugs

డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని చౌటుప్పల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.7.92 లక్షల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సయన్ లాహిరి (27) పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు స‌య‌న్ లాహిరి నుంచి బ్లూ ఎక్స్‌టసీ, పింక్‌ ఎక్స్‌టసీ, ఎండీఎంఏ వంటి పలు మాత్రలు, 3.9 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం స‌య‌న్ లాహిరి పేరుమోసిన డ్రగ్స్ విక్రేత అని.. గోవాలో గత మూడు సంవత్సరాలుగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడని తెలిపారు. ఉత్తర గోవాలోని ఎడ్మండ్ దిలీప్ నుంచి డ్ర‌గ్స్ సేకరించి రాష్ట్రంలో తక్కువ ధరకు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు విక్రయించాడని తెలిపారు. గోవాలో అతని వ్యాపారం సరిగ్గా లేదని.. డబ్బు కొరత కారణంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేశాడని డీఎస్పీ తెలిపారు. స‌య‌న్ లాహిరి అశోకా ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో కస్టమర్లకు డ్రగ్స్ విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • drugs
  • hyderabad
  • Interstate drug peddler

Related News

MP Putta Mahesh Kumar

డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై కుట్ర జ‌రుగుతుందా?!

ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్‌కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.

  • Gandhi Sarovar Musi

    Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

Latest News

  • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • ఆదివారం రోజే సెల‌వు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

  • 10 ఏళ్ల త‌ర్వాత తండ్రి కాబోతున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైర‌ల్‌!

  • కారు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

  • మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్‌పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ ప‌డింది?

Trending News

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd