HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Indian It Major Infosys Says Pulling Out Of Russia

Infosys: రష్యా నుంచి ఇన్ఫోసిస్ నిష్క్రమణ..!!

ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

  • Author : Hashtag U Date : 14-04-2022 - 12:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Infosys

ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ద కాంక్షతో రగిలిపోతుందంటూ రష్యాపై ఇప్పటికే అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆయా దేశాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై పలు ఆంక్షలను విధించాయి. ఇప్పుడు తాజాగా భారత్ కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కూడా ఇదే బాటలో పయనించింది.

రష్యాలో తన ఐటీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగానే ఐటీ కార్యకలాపాలను నిలిపిస్తున్నట్లుగా ఇన్ఫోసిస్ తన ప్రకటనలో పేర్కొంది. సంస్థ ప్రకటన నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోనున్నాయి.

ఇక ఇప్పటికే ఐటీ సంస్థలైన SAP, ఒరాకిల్ కూడా రష్యాలో ఐటీ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉక్రెయిన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ మైకైల్ ఫెడోరోవ్ అభ్యర్థణ మేరకు ఈ రెండు ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నాయి.

Breaking: One of India's largest IT company Infosys @Infosys says moving out of Russia; CEO Salil Parekh says,"We have started to transition all of our work from our centers in Russia, to outside Russia". pic.twitter.com/sKsiViDo6R

— Sidhant Sibal (@sidhant) April 13, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • infosys
  • russia
  • Ukraine Crisis

Related News

Infosys

ఐటీ దిగ్గజం అదిరిపోయే గుడ్‌న్యూస్..

IT Employees : భారత ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా లాభాదాయాలు పెద్దగా పుంజుకోవట్లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి సహా ఇప్పుడు కొత్త ఏఐ టూల్స్ ఈ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 100 శాతం వరకు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల

  • Putin Vs Trump

    అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు

  • Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్

  • Tadapatla Ratnabai : మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి ఇకలేరు

  • Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

  • JD Lakshmi Narayana : కొత్త ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd