HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Records 15940 Covid Infections 20 Fatalities In A Day

Covid Report: ఇండియాపై కరోనా పంజా!

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఫలితంగా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

  • Author : Balu J Date : 25-06-2022 - 11:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Corona
India Corona

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఫలితంగా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 15,940 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల  91,779కి పెరిగింది. మరో 20 మరణాలతో మరణాల సంఖ్య 5,24,974కి చేరుకుంది. యాక్టివ్ కేసులు ఒక రోజులో 3,495 పెరిగాయి. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.58 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,27,61,481 కు పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.21 శాతం. మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 196.94 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. భారతదేశపు కోవిడ్-19 సంఖ్య ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కరోనా రూల్స్ కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గైడ్ లైన్స్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, పెద్దలు అవసరమైతేనే బయట అడుగుపెట్టాలని తెలంగాణ ఆరోగ్య శాఖ సూచించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona cases
  • health department
  • india
  • Reports

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd