HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Loses Ishan Kishan Shubman Gill Wickets

IND vs WI 2nd ODI: ఇషాన్ (55) శుభమాన్(34) వద్ద అవుట్

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ స్టార్ ప్లేయర్స్ అవుట్ అయ్యారు. ఇన్నింగ్స్ లో కాస్త నిలకడగా ఆడుతూ కనిపించారు.

  • Author : Praveen Aluthuru Date : 29-07-2023 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs WI
New Web Story Copy (91)

IND vs WI 2nd ODI: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ స్టార్ ప్లేయర్స్ అవుట్ అయ్యారు. ఇన్నింగ్స్ లో కాస్త నిలకడగా ఆడుతూ కనిపించారు. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద శుభమాన్ గిల్ ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరుకున్నాడు. 55 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ తప్పుకుని సంజు శాంసన్, అక్షర్ పటేల్ కు అవకాశం ఇచ్చారు.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనాజే, షాయ్ హోప్ (wk/c), షిమ్రాన్ హెట్మెయర్, కేసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్, జాడెన్ సీల్స్

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (WK), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (c), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

Also Read: Brahmanandam : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. కేసీఆర్‌కు ప్రత్యేక పిలుపు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2nd ODI
  • 34 runs
  • 55 runs
  • IND vs WI
  • ishan kishan
  • Live Score
  • Shubman Gill

Related News

ODI Cricket

ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

2022 డిసెంబర్ 10న చిట్టగాంగ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 409/8 పరుగులు చేసి మరో చారిత్రక రికార్డును నమోదు చేసింది. విదేశీ గడ్డపై 400 కంటే ఎక్కువ పరుగులు సాధించడం భారత బ్యాటింగ్ పరిపక్వతను సూచిస్తుంది.

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd