HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Husband Kiled His Wife For Making Intsgram Reels

Husband & wife : బీహార్‌లో దారుణం.. త‌న భార్య రీల్స్ చేస్తోంద‌ని ..?

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని...

  • Author : Prasad Date : 27-09-2022 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ఈ ఘటన బీహార్‌లోని ​భోజ్​పుర్​లో జరిగింది. అన్నూ​, అనిల్​ పదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అన్నూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. అలా చేయడం అనిల్ ​కు నచ్చలేదు. వద్దని చెప్పినా అన్నూ రీల్స్ చేయడంతో గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి కూడా వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనిల్ భార్యను గొంతు నులిమి హత్యచేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhihar
  • crime news
  • husband
  • murder
  • wife

Related News

Did Sia get married before the plot to murder Ketan was hatched? A 'secret marriage'—shocking details revealed in WhatsApp chats; police disclose the information.

Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

లోనావాలా సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోట నుండి వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి; ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ హత్య కేసులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది: కేతన్ కాబోయే భార్య (ఫియాన్సీ) మరియు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు అప్పటికే వివాహం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం కేస

  • Sexual assault on one's own mother

    Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd