Brazil Airport Porn: ఎయిర్ పోర్టులో పోర్న్ వీడియోలు..అంతా షాక్..!!
బ్రెజిల్ లోని ఓ ఎయిర్ పోర్టులో జరిగిన అనూహ్య ఘటన అందర్నీ కంగుతినేలా చేసింది.
- By Hashtag U Published Date - 04:26 PM, Sat - 28 May 22
బ్రెజిల్ లోని ఓ ఎయిర్ పోర్టులో జరిగిన అనూహ్య ఘటన అందర్నీ కంగుతినేలా చేసింది. రాజధాని రియోడి జెనీరియోలోని సాంటోస్ డ్యూమంట్ ఎయిర్ పోర్టులో ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు హ్యాక్ అయ్యాయి. తర్వాత వాటిల్లో పోర్నో గ్రఫీ వీడియోలు ప్రసారం కావడం…పెద్దు దుమారన్నే రేపింది. అది చూసిన ప్రయాణికులంతా అవాక్కయ్యారు.
రియో డి జెనీరియోలోని ఓ ఎయిర్ పోర్టులో ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు హ్యాక్ అయినట్లు ఫెడరల్ పోలీసులకు సమాచారం అందించింది. బ్రెజిల్ ఎయిర్ పోర్టు అథారిటీ ఇన్ ఫ్రా ఏరో యాడ్స్ …విమానాలకు సంబంధించిన సమాచారానికి బదులుగా ప్రయాణికులకు వాటిల్లో పోర్న్ వీడియోలు చూపించినట్లు తెలిపింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. వాటిని చూసి కొందరు ప్రయాణఇకులు ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరు నవ్వుకున్నారు. ఇంకొందరు ప్రయాణికులు తమ చిన్నారులు వాటిని చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Related News
Porn Video: షాకింగ్.. రైల్వే స్టేషన్ టీవీల్లో బూతు వీడియోలు, షాకైన ప్రయాణికులు!
ఓ రైల్వే స్టేషన్ లోని టీవీల్లో పోర్న్ వీడియో ప్లే కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.