HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gun Fire In Hyderabad One Person Died

Gun fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి!

హైదరాబాద్‌లోని నాగోల్‌లోని స్నేహపురి కాలనీలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి

  • Author : Balu J Date : 02-12-2022 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime

హైదరాబాద్‌లోని నాగోల్‌లోని స్నేహపురి కాలనీలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి చొరబడి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి బంగారాన్ని తమకు ఇవ్వాలని వర్కర్స్ ను బెదిరించినట్లు సమాచారం. అయితే వర్కర్స్ అందుకు నిరాకరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత దొంగలు మూడుసార్లు కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gun fire
  • hyderabad
  • police case

Related News

Maalyada The Sacred Garlan

జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది

  • Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

    సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • Musi River

    Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

Latest News

  • ప్రభాస్ ది రాజా సాబ్ మూడు రోజుల కలెక్షన్స్

  • ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?

  • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

  • అమరావతిలో రాజకీయ రచ్చకు దారి తీసిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

  • కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

Trending News

    • వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd