GOLD : గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధర..!!
పసిడి ప్రియులకు శుభవార్త. ఇవాళ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి
- Author : hashtagu
Date : 11-10-2022 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
పసిడి ప్రియులకు శుభవార్త. ఇవాళ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. స్వల్పంగా ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు.
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి.
10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం దరపై రూ. 250 రూపాయలు తగ్గింది. మొత్తం ధర రూ. 47,600గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ. 270 తగ్గడంతో 47.600గా నమోదు అయ్యింది. అంతేకాదు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. 1200తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 64,800గా నమోదు అయ్యింది.