HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Good News For Janasena Activists

Janasena: జనసేన కార్యక్తలకు శుభవార్త.. సభ్యత్వ నమోదుకు మరో చాన్స్!

  • Author : HashtagU Desk Date : 20-03-2022 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
34
34

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ త‌న క్రియాశీలక స‌భ్య‌త్వ న‌మోదుకు మరో అవకాశాన్నిచ్చింది. ఇటీవల కొన్ని రోజుల పాటు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది ముగియడంతో… మళ్లీ మరొక అవకాశాన్ని ఇచ్చింది జనసేన పార్టీ. నేటి నుంచి(మార్చ్ 20) మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేర‌కు జనసేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్ర‌క‌టించారు.

క్రియాశీలక స‌భ్య‌త్వ న‌మోదు సంద‌ర్భంగా శ‌నివారం ఆయ‌న ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. ఆదివారంతో ప్రారంభం కానున్న క్రియాశీలక స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27 వ‌ర‌కు కొన‌సాగించనున్నట్టుగా నాదెండ్ల పేర్కొన్నారు. కొత్త‌గా స‌భ్య‌త్వ న‌మోదుతో పాటు, పాత స‌భ్య‌త్వాన్ని రెన్యూవ‌ల్ చేసుకునే అవ‌కాశాన్ని పార్టీ స‌భ్యులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. వారం పాటు సాగ‌నున్న క్రియాశీలక స‌భ్య‌త్వ న‌మోదు‌ను 5 ల‌క్ష‌ల మార్కును దాటేలా కృషి చేయాల‌ని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • janasena activists
  • Pawan Kalyan

Related News

Janasena Pawan Kalyan

Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

  • Ustaad Bhagat Singh

    ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్‌!

  • Deputy CM Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Latest News

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

  • పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భార‌త్‌!

  • Gold Crash: లక్ష రూపాయలకే తులం బంగారం !! ఏంటి నిజమా ?

  • టాస్ ఓడిన భార‌త్‌.. మొద‌ట బ్యాటింగ్ ఎవ‌రిదంటే?!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd