HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄Gold Price Today March 15 Check Gold Rates In Delhi And Other States

Gold And Silver Price Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. పెరిగిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.53,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,980గా నమోదైంది.

  • By Gopichand Published Date - 08:15 AM, Wed - 15 March 23
Gold And Silver Price Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. పెరిగిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.53,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,980గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 72,000 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మార్చి 15, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,310 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,140గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,910 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,810గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,160 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,990 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,990గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,500 ఉండగా, ముంబైలో రూ.68,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.72,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, విజయవాడలో రూ.72,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Telegram Channel

Tags  

  • gold
  • Gold Price Today
  • Gold Rates
  • silver
  • Silver Price Today
  • Silver Rates
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Gold Price Today: పండగ పూట భగ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 60 వేలకు చేరిన గోల్డ్..!

Gold Price Today: పండగ పూట భగ్గుమంటున్న బంగారం ధరలు.. రూ. 60 వేలకు చేరిన గోల్డ్..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) పండగ పూట పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,000గా నమోదైంది.

  • Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. దొంగతనం చేసింది ఎవరంటే..?

    Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. దొంగతనం చేసింది ఎవరంటే..?

  • Gold Price Today: గోల్డ్ కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..?

    Gold Price Today: గోల్డ్ కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..?

  • GOLD :ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ప్రస్తుతం ఎంతుదంటే..?

    GOLD :ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ప్రస్తుతం ఎంతుదంటే..?

  • Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..?

    Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..?

Latest News

  • IND vs AUS 3rd ODI: చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

  • Saudi Airport: సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరణించిన మూడు వారాల తర్వాత వెలుగులోకి..!

  • Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి

  • Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!

  • IPL 2023: పంజాబ్‌ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: