HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold And Silver Rates In Hyderabad Bangalore Kerala Visakhapatnam 7

Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి ధరలు తెలుసుకోవాల్సిందే..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి రేటు శనివారం తగ్గింది . దేశంలో బంగారం, వెండి ధరలు (Gold And Silver Price Today) శనివారం నిలకడగా తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.51,800గా ఉంది.

  • Author : Gopichand Date : 18-02-2023 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Price
Gold- Silver Price

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి రేటు శనివారం తగ్గింది . దేశంలో బంగారం, వెండి ధరలు (Gold And Silver Price Today) శనివారం నిలకడగా తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.51,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,510గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.71,200 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (ఫిబ్రవరి 18, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,660గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,230గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.56,510 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,510గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,510గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600 ఉండగా, ముంబైలో రూ.68,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,800 ఉండగా, కోల్‌కతాలో రూ.68,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కేరళలో రూ.71,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, విజయవాడలో రూ.71,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • Gold Price Today
  • Gold Rates
  • silver
  • Silver Price Today
  • Silver Rates

Related News

Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 26) ఒక్కసారిగా 'ఢమాల్' అన్నాయి. బుధవారం నాటి ముగింపుతో పోల్చుకుంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,60,516 వద్ద ట్రేడ్ అవుతోంది

  • Today Gold Silver Prices

    Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

Latest News

  • విద్యుత్ శాఖలో కార్మికుల వేత‌నం నెల‌కు రూ. 2 లక్షలు.. ఇంత భారీ జీతం ఎందుకు?

  • టీ- సిగరెట్ కలిపి తాగడం వల్ల ఏం జరుగుతుంది?

  • నేడు భార‌త్‌- జింబాబ్వే మ‌ధ్య మ్యాచ్‌.. ‘డ్యూ క్యూర్’ ఉప‌యోగం?!

  • Bhoodan Lands : అసలు ఏంటి ‘వెలుగుమట్ల’ భూముల వివాదం ? ఎక్కడ మొదలైంది ?

  • బ్రిటీష్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. 85 దేశాల‌కు త‌ప్ప‌నిస‌రి!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd