Group-II Applications: గ్రూప్-2 కు ఫుల్ డిమాండ్.. ఒక్కో పోస్టుకు 705 దరఖాస్తులు
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్-II పోస్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
- By Balu J Published Date - 02:43 PM, Fri - 17 February 23
Group-2 : గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు (Applications) చేసుకున్నారని టీఎస్పీఎస్సీ (TSPSP) వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లోని వివిధ 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్-2 (Group-2) నోటిఫికేషన్ (డిసెంబర్ 29, 2022న నెంబర్ 28/2022 )ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి గురువారం (ఈనెల 16న) సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, (Group-2) ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.
Also Read: Twitter Office Close: ఇండియాలో ట్విట్టర్ ఆఫీస్ క్లోజ్.. ఎలాన్ మస్క్ ‘వర్క్ ఫ్రం హోం’ ప్రకటన!
Related News
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకు�