Free Entry: చార్మినార్, గొల్కోండలోకి ఉచిత ప్రవేశం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన
- By Balu J Published Date - 06:20 PM, Wed - 3 August 22

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఆగస్టు 5 నుంచి 15 వరకు సందర్శకులందరికీ పలు చారిత్రక కట్టడాలు, మ్యూజిమ్స్ లోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు భారత పురావస్తు శాఖ బుధవారం తెలిపింది. సందర్శకులు ఎవరైనా ఎలాంటి రుసుము లేకుండా మ్యూజిమ్స్ ను సందర్శించవచ్చు.