HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Free Bus Effect In Karnataka Video Goes Viral

Karnataka: ఫ్రీ బస్ అంటే ఇలాగే ఉంటుంది మరి.. వామ్మో ఏకంగా అంతమంది జనాల?

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళల

  • Author : Anshu Date : 14-06-2023 - 6:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka
Karnataka

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళల కోసం ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మామూలుగా పది రూపాయలు తక్కువ ఖర్చు అవుతుంది అంతే బస్సులు ఆటోలలో వెళ్లడానికి కూడా చాలా మంది వెనకాడరు. అలాంటిది ఏకంగా ఫ్రీగా బస్సులో ప్రయాణించడం అంటే దానికి క్యూ పోటీ ఏ రేంజ్ లో ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కర్ణాటకలో ప్రవేశపెట్టిన ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం కర్ణాటక మహిళలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. భారీ సంఖ్యలో కె ఎస్ ఆర్ టి సి బస్సుల్లో మహిళలు పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్యం, మురుడేథ్వర్,హంపి వంటి పుణ్యక్షేత్రాలకు పర్యాటక ప్రాంతాలకు మహిళలు వెళ్తున్నారు. దాంతో బస్సులు మహిళా ప్యాసింజర్లతో కిక్కిరిసిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని పలుమార్గాలలో బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. కనీసం బస్సులో అడుగు మోపే స్థలం కూడా లేకుండా అధిక సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కుతున్నారు.

విజయపుర బస్సులో టికెట్లు తీసుకోవడానికి ఒక కండక్టర్ పడుతున్న పాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్యాసింజర్ల మధ్యలో మడుచుకొని వెళ్లడానికి గ్యాప్ లేకపోవడంతో కండక్టర్ సీట్ల పైకి ఎక్కి టికెట్లు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కేవలం కొన్ని బస్సుల్లో మాత్రమే కల్పించింది. కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లోని ఈ ఫ్రీ సౌకర్యం ఉంది. ఇక ఆ బస్సుల్లో ప్యాసింజర్లతో కిటికిటలాడుతున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో ఫ్రీ బస్ అంటే అలాగే ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • free bus effect
  • free buss
  • karnataka
  • social media

Related News

Tamil Nadu Assembly passes unanimous resolution against Karnataka government's proposal.

Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

కావేరీ నదిపై మేకెదాటు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ శుక్రవారం (జూన్ 19, 2026) ఏకగ్రీవంగా ఆమోదించింది. “కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరి 5న ఇచ్చిన తుది తీర్పును మరియు సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 16న ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, అలాగ

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

Latest News

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

  • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd