HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fire Accident In Nellore Collectorate Premises Furniture Burnt

Fire Accident: నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ దగ్ధం

నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలోపలు డాక్యుమెంట్స్ తో పాటు ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం.

  • Author : Gopichand Date : 11-02-2023 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
fire accident
Resizeimagesize (1280 X 720) (5)

నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలోపలు డాక్యుమెంట్స్ తో పాటు ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆకస్మాతుగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ కలెక్టరేట్ ఆఫీసు వెనక భాగంలో ఉన్న ఈ స్టోర్ రూమ్‌లో గత ఎన్నికలకు సంబంధించి కొన్ని పత్రాలు, పాత ఫర్నీచర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Also Read: Train: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. మహిళకు తప్పిన ప్రమాదం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Fire Accident
  • Nellore
  • Nellore Collectorate

Related News

Bachupally Fire Accident

హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Bachupally Fire Accident  హైదరాబాద్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఓ దుకాణంలో మొదలైన మంటలు, క్షణాల

    Latest News

    • పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

    • జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

    • వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

    • ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    Trending News

      • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

      • ఏ కారు కొంటే మంచిది?!

      • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

      • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

      • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd