News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Elon Musk Says On Twitter Deal On Hold Adds A Committed To Tweet Hours Later

Twitter: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం…ట్విట్టర్ డీల్ కు బ్రేక్..!!

ట్విట్టర్ ను 44బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలుపువేశారు.

  • By Hashtag U Published Date - 12:01 PM, Sat - 14 May 22
Twitter: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం…ట్విట్టర్ డీల్ కు బ్రేక్..!!

ట్విట్టర్ ను 44బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలుపువేశారు. ట్విట్టర్ లో స్పామ్, ఫేక్ అకౌంట్స్ సరియైన సంఖ్యను తెలుసుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు…అందుకే టేకోవర్ లావాదేవికి బ్రేక్ ప్రకటిస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు.

తమకు యాడ్స్ ఆదాయం సమకూర్చే 23కోట్ల యాక్టివ్ యూజర్లలో ఫేక్, స్పామ్ అకౌంట్స్ సంఖ్య 5శాతంలోపే ఉంటుందని మే 2న ట్విట్టర్ త్రైమాసిక రిపోర్టులో వెల్లడైంది. అయితే ఈ సంఖ్య 5శాతంలోపే ఉంటుందాన్న అనుమానాన్ని మస్క్ వ్యక్తం చేశారు. ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చన్న అంచనా వేశారు. వాస్తవ వ్యక్తులన్ని అనుకరిస్తూ ట్విట్టర్ లో దర్శనమిచ్చే స్పామ్ బోట్స్ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని మస్క్ వ్యక్తం చేస్తున్నారు.

ఇక మస్క్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లో టెస్లా, ట్విట్టర్, షేర్లు పరస్పర భిన్నమార్గంలో స్పందించాయి. ట్విట్టర్ షేర్ 15శాతం క్షీణించింది. మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 6 శాతంపైగా పెరిగింది. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మస్క్ 8 బిలియన్ డాలర్ల టెస్లా షేర్లనువిక్రయించారు. టెస్లా షేర్లను తనఖా చేసి మిగిలిన మొత్తాన్ని సమీకరించే యోచననను ఆయను ఇప్పటికే వెల్లడించారు. ఈ షేర్ల భిన్న స్పందనకుట్విట్టర్ లావాదేవీ జరగబోదన్న అంచనాలే కారణమంటూ విశ్లేషకులు తెలిపారు.

Tags  

  • elon musk
  • twitter
  • twitter deal hold

Related News

Harish Rao: అమిత్ షా టూర్ పై హరీశ్ రావు ఆసక్తికరమైన ట్వీట్…

Harish Rao: అమిత్ షా టూర్ పై హరీశ్ రావు ఆసక్తికరమైన ట్వీట్…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

  • Elon Musk Tweet: నేను అనుమానాస్పదంగా మరణిస్తే….ఎలాన్ మస్క్ ట్వీట్..!!

    Elon Musk Tweet: నేను అనుమానాస్పదంగా మరణిస్తే….ఎలాన్ మస్క్ ట్వీట్..!!

  • Rahul Ramakrishna: లిప్ లాక్ తో పెళ్లి కబురు చెప్పిన కమెడియన్..!!

    Rahul Ramakrishna: లిప్ లాక్ తో పెళ్లి కబురు చెప్పిన కమెడియన్..!!

  • KTR Blocks Cong Handle: కాంగ్రెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ ను  బ్లాక్ చేసిన కేటీఆర్‌

    KTR Blocks Cong Handle: కాంగ్రెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ ను బ్లాక్ చేసిన కేటీఆర్‌

  • Power Issue: తెలంగాణ‌లో `క‌రెంట్ కోత‌`ల‌పై ట్వీట్ల యుద్ధం

    Power Issue: తెలంగాణ‌లో `క‌రెంట్ కోత‌`ల‌పై ట్వీట్ల యుద్ధం

Latest News

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

  • AP Teachers : స‌మ్మె దిశ‌గా ఏపీ టీచ‌ర్లు

  • SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: