Earthquake in Gujarat : గుజరాత్ లో భారీ భూకంపం..!!
గుజరాత్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సూరత్ కు 61కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.
- Author : hashtagu
Date : 20-10-2022 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సూరత్ కు 61కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదు అయ్యింది. ఎలాంటి నష్టం వాటిల్లిందన్న విషయంపై ఇంకా సమాచారం లేదు. ఉదయం 10.26నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి.
Earthquake of Magnitude:3.5, Occurred on 20-10-2022, 10:26:23 IST, Lat: 20.71 & Long: 73.16, Depth: 7 Km ,Location: 61km SE of Surat, Gujarat, India for more information Download the BhooKamp App https://t.co/DN7ioCa7qE@Indiametdept @ndmaindia pic.twitter.com/dSIUuuy71K
— National Center for Seismology (@NCS_Earthquake) October 20, 2022
సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 35 భూకంపాలు సంభవించాయి. మహారాష్ట్రాలో అత్యధికంగా 7 సార్లు, లడఖ్ లో 4పార్లు, అరుణాచల్ ప్రదేశ్ 2, అస్సాం 3, గుజరాత్ 2, హిమాచల్ ప్రదేశ్ 2, జమ్మూ కశ్మీర్ 3, మణిపూర్ 3, మేఘాలయ 1, పంజాబ్ లో 1, రాజస్థాన్ లో 1, ఉత్తరాఖండ్ 3సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి.