HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Know Who Is The Girl Anant Ambani Is Going To Marry

Anant Ambani: అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా?

దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ పోటీపడే ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.

  • Author : Anshu Date : 19-01-2023 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambani1
Ambani1

Anant Ambani: దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ పోటీపడే ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అనంత్ అంబానీ త్వరలో రాధిక మర్చంట్ తో ఏడడుగు నడవబోతున్నాడు. ముకేశ్ అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహానికి సంబంధించి గురువారం నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.

గురువారం అంగరంగ వైభవంగా.. అతి కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల నిశ్చితార్థ వేడుక జరిగింది. ముందుగా అనంత్ అంబానీ సొదరి అయిన ఈషా అంబానీ మర్చంట్ ఇంటికి వెళ్లి వారిని వేడుకకు ఆహ్వానించడంతో నిశ్చితార్థం వేడుక సంప్రదాయ బద్దంగా ప్రారంభమైంది. ముందుగా అంబానీ కుటుంబం, మర్చంట్ కుటుంబం శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి అక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంత్ అంబానీ తల్లిదండ్రులైన ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో పాటు అతని సోదరుడు, సోదరి, వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక రాధిక మర్చంట్ తల్లిదండ్రులైన విరెన్ మర్చంట్, శైల దంపతులతో పాటు వారి బంధువులు, స్నేహితులు ఈ నిశ్చితార్థ వేడుకకకు విచ్చేశారు. సంప్రదాయ బద్ధంగా అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత వివాహ ఆహ్వాన పత్రికను అందరికీ చదివి వినిపించారు.

అనంతరం నీతా అంబానీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు సంగీత్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో నీతా అంబానీతో పాటు పలువురు తమ డ్యాన్స్ తో అలరించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల, బంధువుల, సన్నిహితుల ఆనందం నడుమ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు ఉంగరాలు మార్చుకున్నారు. రాబోయే కొన్ని నెలల్లోనే వీరి వివాహం మరింత అంగరంగ వైభవంగా జరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambani
  • Anant Ambani

Related News

Anant Ambani

అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

Anant Ambani  దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబం సంపాదనకే కాదు.. దాతృత్వంలోనూ ఫేమస్. పలు కార్యక్రమాల కోసం విరాళాలు అందిస్తుంటుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు కూడా తరచుగా కోట్లల్లో విరాళాలు అందజేస్తుంటుంది. ఇప్పుడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. గుజరాత్‌లోని అంబాజీ మాతా ఆలయానికి రూ. 27.50 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ క

    Latest News

    • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

    • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

    • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

    • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

    • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

    Trending News

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd