HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Know About Girlfriend Kiss Flowers Here Is The Details Of Palicourea Elat

Girlfriend Kiss Flowers: అమ్మాయిల పెదవులులా ఉండే పూలు ఎక్కడ ఉంటాయో తెలుసా?

  • Author : Anshu Date : 04-06-2022 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uixqm6zz
Uixqm6zz

మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. ఈ కలల ప్రపంచంలో ఎన్నో రంగు రంగుల పూలను చూసి ప్రకృతి ప్రేమికులు మైమరచిపోతూ ఉంటారు. అలాంటి పూల పై తేనెటీగలు తేనె కోసం వచ్చి వాలుతూ ఉంటాయి. అయితే ఈ భూమిపై మన చుట్టూ కనిపించే పూలు కాకుండా ఇంకా ఎన్నో రకాల పూలు ఉన్నాయి. కొన్ని రకాల పూలను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతు ఉంటుంది. అలాంటి వాటిలో ముద్దుల పూలు కూడా మన ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. పాపులను అమ్మాయి ముద్దుల పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు.

దీనిని సైంటిఫిక్ గా పాలికొరియా ఎలాటా లేదా సైకోట్రియా ఎలాట అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పూలు అచ్చం అమ్మాయిల పెదవులు ఎలా అయితే పింక్ రెడ్ కలర్ లో ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. రెండు పెదవులతో గాఢమైన ముద్దు ఇస్తున్నట్లుగా ఆ పూలు ఉంటాయి. ఆ పూల పెదవుల్ని హుకర్ లిప్స్ అని కూడా అంటారు. హుకర్ అంటే వ్యభిచారి లేదా వేశ్య అని అర్థం. అయితే మరి అంత దారుణంగా ఎందుకు పోల్చారు అంటే ఆ పూలు అంతలా మెరుస్తూ ఉండడం వల్లే వాటికి ఆ పేరు పెట్టారు. ఈ మొక్కలు ఎక్కువగా దక్షిణ అమెరికా, వర్ష ఆధారిత అమెజాన్ అడవుల్లో పెరుగుతూ ఉంటాయి.

ఈక్వెడార్, కోస్టారిక, పనామా, కొలంబియా ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అమెరికాలో ప్రజలు ఈ పూలతో ఉన్న మొక్కలను గిఫ్టుగా కూడా ఇస్తూ ఉంటారు. ఈ పూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పూల మొక్కల ఆకులు, బెరడు గుజ్జులా చేసి చర్మానికి రాసుకోవడం వల్ల దద్దుర్లు తగ్గుతాయి. అదేవిధంగా దగ్గు,ఆస్తమా వంటి వాటికి కూడా ఈ పువ్వులు బాగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అడవులు నరికి చేస్తుండడంతో ఈ మొక్కల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. దీంతో ఈ మొక్కలు అరుదైన మొక్కల జాబితాలో చేరిపోయారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • angelina jolie
  • Girlfriend Kiss Flowers
  • hooker’s lips
  • palicourea elata
  • psychotria elata

Related News

    Latest News

    • Silver Price Today : వెండి కొనుగోలు దారులకు శుభవార్త..ఏకంగా రూ.5వేలు తగ్గిన సిల్వర్ రేటు

    • హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

    • ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

    • Valentine’s Day : ప్రేమికుల రోజును కాస్త ‘కండోమ్స్ డే’ గా మార్చారు కదరా..మీ దుంపతెగ !!

    • Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    Trending News

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd