HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Deputy Cm Rajanna Dora Key Comments

Peedika Rajanna Dora : అంత జగన్ దయ – డిప్యూటీ సీఎం రాజన్న

  • Author : Sudheer Date : 23-02-2024 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy Cm Rajanna Dora
Deputy Cm Rajanna Dora

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో టెన్షన్ ఎక్కువవుతుంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న జగన్ (CM Jagan)..అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం ప్రజా దరణ తక్కువ ఉన్న వారికీ టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పడమే కాదు..అలాగే చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం..చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. దీంతో కొంతమంది పార్టీని వీడగా..మరికొంతమంది మాత్రం ఎంచేయాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర (Peedika Rajanna Dora) కీలక వ్యాఖ్యలు చేసారు.

సీఎం జగన్ దయతలిస్తే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ‘నా వయసు, ఆరోగ్యం రీత్యా ఎమ్మెల్యేగా పోటీ చేయలేను. అరకు ఎంపీగా పోటీ చేయాలని ఉంది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా’ అని, సాలూరులో జరిగిన ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలోఈ వ్యాఖ్యలు చేసారు.

Read Also : PM Modi: రాహుల్ గాంధీపై మోడీ ఫైర్, కారణమిదే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Araku MP
  • Peedika Rajanna Dora

Related News

    Latest News

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    • TVK Keerthana: టీవీకే శివకాశి ఎమ్మెల్యేగా తెలుగు మహిళా కీర్తన

    • Vijay TVK: విజయ్‎తో టచ్‎లో 10 మంది ఎమ్మెల్యేలు..!

    • Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

    • TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!

    Trending News

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd