Covid -19 : దేశంలో తగ్గని కరోనా ఉదృతి.. 24 గంటల్లో..?
దేశంలో కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు....
- By Prasad Published Date - 10:28 AM, Wed - 21 September 22

దేశంలో కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,510 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,45,47,599కి చేరింది. గడిచిన 24 గంటల్లో 5,640 మంది కరోనా నుంచి కోలుకోగా… 33 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,216 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరో వైపు సీజనల్ వ్యాధులతో పలు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలతో ఆసుపత్రులన్ని కిటకిటలాడుతున్నాయి
#COVID19 | India reports 4,510 fresh cases and 5,640 recoveries in the last 24 hours.
Active cases 46,216
Daily positivity rate 1.33% pic.twitter.com/nuTBRLgbSU— ANI (@ANI) September 21, 2022
Related News

Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.