HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Corona Virus Cases Latest Report In India 3

Corona Update: ఇండియాలో క‌రోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!

  • Author : HashtagU Desk Date : 30-03-2022 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corona Update India
Corona Update India

భార‌త్‌లో గ‌త 24 గంటల్లోకొత్తగా 1,233 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 31 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 1,876మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,23,215 కోట్ల‌ క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 5,21,101 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. అలాగే ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,87,410 కోట్ల మంది క‌రోనా నుంచి కోరుకున్నార‌ని స‌మాచారం. ఇక మ‌రోవైపు దేశంలో ప్ర‌స్తుతం ఇండియ‌లో 14,704 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌పోతే దేశం క‌రోనా పాజిటివిటీ రేటు 0.20 శాతం ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.75 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 1,83,82,41,743 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది.

#Unite2FightCorona#LargestVaccineDrive

𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/npseeaLZ4Z pic.twitter.com/y8oKU2463r

— Ministry of Health (@MoHFW_INDIA) March 30, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona virus
  • COVID-19 Vaccination
  • covid19
  • india

Related News

UAE-Qatar Oil Facility

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మ‌ధ్య యుద్ధం.. భార‌త్‌కు బ్యాడ్ న్యూస్‌!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్‌కు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల కోసం 80-85 శాతం ఖతార్‌పైనే ఆధారపడి ఉంది.

    Latest News

    • Petrol Shortage : పెట్రోల్ కొరత…వాహనదారులు ఇలా చేస్తే పెట్రోల్ ఎంతో ఆదా !!

    • Fire Accident: మార్కాపురంలో ట్రావెల్ బస్సు ప్రమాదం .. 10 మంది సజీవ దహనం

    • Cipla Health : మసాలా జామ రుచితో హైడ్రేషన్‌ చెక్

    • LPG Charges: గ్యాస్ చార్జీల విషయంలో సామాన్యులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

    • Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

    Trending News

      • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

      • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

      • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

      • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

      • పంజాబ్ ఆట‌గాళ్ల‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd