HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Corona Cases Latest Update In India

Corona Update: ఇండియాలో క‌రోనా.. చాలా రోజుల త‌ర్వాత గుడ్ న్యూస్

  • Author : HashtagU Desk Date : 07-02-2022 - 11:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corona Virus
Corona Virus

భారత్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న క‌రోనా మూడో వేవ్ ఎట్ట‌కేల‌కు త‌గ్గుముఖం ప‌డుతోంది. ప్ర‌తిరోజు దేశ‌వ్యాప్తంగా రోజుకు ల‌క్ష‌కు పైగానే క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త 24గంట‌ల్లో 11,56,363 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 83, 876 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఇక క‌రోనా కార‌ణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా, 1,99, 054 మంది క‌రోనా నుండి కోలుకున్నారు.

ఇక దాదాపు నెల రోజుల త‌ర్వాత ల‌క్ష‌కు దిగువున క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో దేశ ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇండియాలో 11,08,938 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 4,06,60,202 మంది క‌రోనా రోగులు రిక‌వ‌రీ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో 5,41,53,712 మంది క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెళ్ళ‌డించింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 1,69,63,80,755 క‌రోనా వ్యాక్సినేష‌న్ జ‌రిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona cases
  • corona virus
  • covid19
  • india

Related News

Sachin Tendulkar

అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

సాన్యా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ముంబైలో 'మిస్టర్ పాస్' అనే ప్రీమియం పెట్ సెలూన్, స్పాను ఆమె నడుపుతున్నారు.

  • America

    అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

  • జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

  • అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

  • TG Municipal Elections Results : మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేసే మహిళ..ఈరోజు కౌన్సిలర్‌గా అడుగు

Trending News

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd