HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Constitution Day Observed At Raj Bhavan

Constitution Day: రాజ్‌భవన్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించిన వేడుకల్లో గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్,

  • Author : Vamsi Chowdary Korata Date : 27-11-2023 - 2:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Constitution Day
Constitution Day

Constitution Day: రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించిన వేడుకల్లో గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్, ఇతర రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రాజ్యాంగ పీఠికను గవర్నర్, ఇతర అధికారులు చదివి వినిపించారు. ముందుగా మహాత్మాగాంధీ, డాక్టర్‌ బ్రాంబేద్కర్‌, రాజ్యాంగం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Also Read: Telangana: తెలంగాణలో ప్రజారాజ్యం: రాహుల్ గాంధీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BR Ambedkar
  • constitution day
  • Governor
  • raj bhavan
  • Tamilisai Soundararajan

Related News

Kamal Haasan Outraged at Governor

Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై విశ్వనటుడు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ మండిపడ్డారు. 108 స్థానాలు గెలిచిన విజయ్ కి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా గవర్నర్ వైఖరిని త

  • The Governor invited Vijay to form the government

    TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd